Search
Close this search box.

Telesales Telugu Speaking Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 TELESALES JOBS

హైదరాబాద్

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Telesales ఉద్యోగాలు విడుదల అయ్యాయి.తెలుగులో మాట్లాడటం వస్తే చాలు.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

TELESALES  JOBS

 

KHARKHANA, Hyderabad

కంపెనీ పేరు

A .I Pvt Ltd

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.తెలుగు మాట్లాడటం వస్టే చాలు.

Job Location:

 

హైదరాబాద్

Job Role:

  • కంపెనీ కి సంబంధించిన ప్రొడక్ట్ వివరాలు, prices కస్టమర్లకు వివరించాలి.
  • Indiamart నుండి కస్టమర్ list ఉంటుంది వారి అందరికీ call చేసి వివరాలు చెప్పాలి.
  • Construction కంపెనీ కి సంబంధించిన Aac blocks/Light weight blocks గురించి check చేసి చెప్పాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

 

తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

Basic ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి.

Company Address:

 

3-R1-31,

Kharkhana Main Road,

Near kharkhana bus stop,

Thirumalgiri Road,

Secunderabad.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post