Search
Close this search box.

Retail Pharmacist job form

Facebook
WhatsApp
Telegram

 కంపెనీ పేరు:- Vaishanavi Biotech  లో 

◆ఉద్యోగం పేరు:-Retail Pharmacist గా ఉద్యోగాలు.

◆అర్హత:-Graduates

◆ఉద్యోగం ప్లేస్: Bowenpally,Hyd

◆శాలరి:-15,000/-18,000/-

◆జెండర్:Males

◆ఉద్యోగ సమయం:-10:00am నుంచి 9:00 pm

◆అనుభవం ఏముండాలి:2 సవంత్సరాలు ఉండాలి.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి?

=Enquiries కి సమాధానం ఇవ్వాలి.

=Brand name మెడిసిన్స్ మీద అవగాహన ఉండాలి.

=హిందీ బాగా మాట్లాడాలి.

=రిటైల్ లో బాగా అనుభవం ఉండాలి.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి?

=పైన చెప్పిన వర్క్ వస్తే సరిపోతుంది.

ఒకే పైన చదివారు కదా.

మేము ప్రతి ఉద్యోగాలు dukebadi తీసుకొస్తాము. అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు   అంటే 6,4 ,3 ఖాళీలు ఉన్న జాబ్స్ కూడా కొన్ని వస్తాయి.అందుకే చాలా స్పీడ్ గా ఫీల్ అయిపోతున్నాయి, కాబట్టి అవసరం ఉన్నవారు ఫాస్ట్ గా అప్లై చేయడానికి ట్ర్య్ చేయండి.ఫీల్ అయిపోతే ఆగండి, మళ్ళీ వస్తాయి.

చూడండి అన్నలు ,అక్కలు ఈ ఉద్యోగానికి అప్లై చేసేటపుడే ఆ form ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చెయ్యాలి.

ఒక ఉద్యోగానికి ఒకరు,ఒకసారి మాత్రమే అప్లై చేసుకోగలరు.

మీ అప్లికేషన్ లో ఏదైనా మిస్టేక్ అయిన నో ప్రాబ్లెమ్ కానీ ఒక్కసారి మాత్రమే అప్లై చేయగలరు.

గమనిక:-

ఈ ఉద్యోగానికి ఎలాంటి డబ్బులు ,పే చెయ్యకండి,అలా ఎవరైనా మీకు డబ్బులు అడిగితే నాకు inform చేయండి, తొందర పడి ఈ ఉద్యోగానికి డబ్బులు పే చేసి వెళ్లకండి.

అలా డబ్బులు పే చేస్తే దానికి dukebadi ఎటువంటి భాధ్యత వహించదు.

కేవలం నేను మీకు వాట్సాప్ చేసిన వివరాల ద్వారనే మీరు కాంటాక్ట్ అవ్వాలి.

బయటి ఉద్యోగాలకు, dukebadi లో లేని ఉద్యోగాలకు, మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో ఇవ్వని ఉద్యోగాలకు మేము భాద్యత వహించము.

ఇంకోటి అరే రెస్యూమ్ అప్లోడ్ చేసి 2 రోజులు అవుతుంది ఇంకా రిప్లై రాలేదు అనుకోకండి, ఆగండి నేను ఒక్కడినే ఎన్ని అని చేయగలను. ఇస్తాను కొంచెం లేట్ అయిన.

అంటే ఖాళీలు భర్తీ అయినవేమో ఇక రావు అని అనుకోకండి, వాటి ప్లేస్ లొనే మళ్ళీ వస్తాయి, వచ్చిన ప్రతి ఉద్యోగం dukebadi లొనే పెట్టేస్తాను.మీరు నన్ను కాంటాక్ట్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు.

ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకేలా ఉద్యోగ సమాచారం ఇవ్వబడును. నాకు అందరూ ఒకటే ఒక్కరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఉండదు.

కింద Apply Online ని క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.అదే వివరాలతో ఉన్న ఫారం ని జాబ్ పేరు, ఉద్యోగం పేరు కనబడేటట్టు screenshot పంపిస్తే చాలు  లేదా 2 రోజుల్లో HR నెంబర్ ఇచ్చేస్తాను.మీరు వారితో పూర్తిగా మాట్లాడి ఆ తరువాత ఉద్యోగానికి వెళ్లగలరు.

చివరిగా ఒక్క విషయం:-

1.మీరు ఏ జాబ్ కి అప్లై చేసిన తరువాత పూర్తి వివరాలు

ఇస్తాను.

2.HR కి మీ రెస్యూమ్ ని మెయిల్ చేస్తారు.

3.10 TO 5PM లోపు కాంటాక్ట్ మిరే చేస్తారు.

4.ఫైనల్ గా మీరు సెలెక్ట్ అయ్యారా,లేదా ఎమన్నారు, మనీ అడుగుతున్నారా?అసలు Finalగా Result ఏమైంది అనేది నాకు వాట్సప్ చెయ్యాలి.

అలా అందరూ చేస్తే నేను ఇంకా బెటర్ జాబ్స్ ని,బెటర్ సర్వీస్ ని ఇస్తాను.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post