Ration తో పాటు ఈ 6 వస్తువులు Free

Ration తో పాటు ఈ 6 వస్తువులు Free | వద్దంటే 3000 అకౌంట్ లో

Facebook
WhatsApp
Telegram

సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక :

Ration తో పాటు ఈ 6 వస్తువులు Free: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకను ప్రకటించడం జరిగింది.ఈ సంక్రాంతి పండుగ లో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ వస్తువులను ఉచితం గా పంపిణీ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Ration తో పాటు ఈ 6 వస్తువులు Free

ఈ వస్తువులు వద్దంటే మాత్రం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ కి ₹2000 నుండి ₹3000 ల వరకు జమ చేయనున్నారు అని కూడా తెలియజేస్తున్నారు.తెలంగాణా లో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుండి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జనవరి 6న ముగియనున్నదని తెలిసిన విషయమే.అందులో భాగంగానే సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న తరుణంలో సంక్రాంతి రేషన్ అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి రేషన్ ప్రకటించబోతున్నారనీ తెలిపారు.

Ration తో పాటు ఈ 6 వస్తువులు Free ఏంటో ఇప్పుడు చూద్ధాం:

ఇందులో మనకు 6వరకు సరకులు ఉచితం గా ఇవ్వబోతున్నారు అని వార్తలు విన్పిస్తున్నాయి.

అందులో రైస్,1కేజీ గోధుమ పిండి,కందిపప్పు,చెక్కర,బెల్లం,అర లీటర్ నూనే,పావు కిలో నెయ్యి,సగ్గు బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ సరకులు ఏవి మీకు వద్దు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి అదే విధంగా మీరు ఏవైతే సరకులు వద్దు అనుకుంటున్నరో వాటికి సంంధించి ఎమౌంట్ ఎంత ఐతే వస్తుందో వాటిని కేంద్ర ప్రభుత్వంకి తరలించి అక్కడ నుండి నేరుగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు.

ఇదంతా కూడా DBT విధానంలో డబ్బులన్నీ కూడా డైరెక్ట్ గా లబ్ధిదారులకు చేరబోతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ పండగకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరకులు ఐతే మనకు ఉచితం గా పంపిణీ చేయబోతున్నారని వద్దు అనుకుంటే వారికి డబ్బులు ఇచ్చి వారి ఇష్టానుసారంగా సరుకులు కొనుగోలుకు అవకాశం కల్పించనుంది అని వీటికి సంబంధించిన ఉత్తర్వుల మీద పరిశీలన జరుగుతున్నాయని త్వరలో ఉత్తర్వులు జారీ అవ్వాల్సి ఉంది అని సమాచారం తెలియజేశారు.