Search
Close this search box.

Mis Executive job Apply

Facebook
WhatsApp
Telegram

Mis Executive గా ఉద్యోగం ఇది.

◆ఉద్యోగం పేరు:-Mis Executive గా ఉద్యోగం ఇది.
◆అర్హత:-గ్రాడ్యుయేషన్ ఉండాలి.
◆ప్లేస్:-Gachhibowli,Hyderabad.లో ఉద్యోగం చెయ్యాలి.
◆జీతం:-18,000/-నుంచి 21,000/-వరకు
◆అనుభవం:-1 నుంచి 2 సవంత్సరాలు ఉండాలి.
◆టైమింగ్స్ – 10.00am నుంచి 7.00pm వరకు.

Work ఎం చెయ్యాలి ?

=Reports Type చెయ్యాలి.
=Advanced Excel & Communication చేయగలగాలి.

Skills  ఏముండాలి ?

=Computer  రావాలి.
= >30 Wpm Typing Speed ఉండాలి.
=M.S Word  వచ్చి ఉండాలి.
=Advanced Excel  వచ్చి ఉండాలి.
ఒకే నా.

అప్లై చేసేటపుడే ఆ స్క్రీన్ షాట్ ని నాకు వాట్సాప్ చేయగలరు. ఒకరు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి, మళ్ళీ అప్లై చేస్తే మేము తీసుకొము. ఏమైన మిస్టక్ అయితే నో ప్రాబ్లం కానీ ఒక్కసారి మాత్రమే అప్లై చేస్తే మీకు రిప్లై ఇస్తాము.

గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.

గమనిక :-నాకు కాల్ చెయ్యకండి. వర్క్ ఉంటది.ఏదైనా ఉంటే కాల్ చేయండి.
5pm to 6pm లోపే.
ఉద్యోగాలు దొరుకుతలేవు ,ఎడబోయిన ఏదొక సమస్య వస్తుంది.
వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.
ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.
మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి, ఆ వర్క్ పట్టుకొచ్చి ని కాళ్ళ దగ్గర పడేస్తా, బిందాస్ గా చేస్కో.
ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చేసిస్థలేరు, నాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తా అంటే చేసివ్వండి.
ఇంకోటి అరెరే రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.
మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే.
అరే ఇక అయిపోయింది ర బై, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాను.
ఎవరైనా మేము చేస్తున్న సర్వీస్ కి సపోర్ట్ చేస్తా అంటే చేయగలరు.మేము ఎవ్వరిని అడగము.
ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.
అది మీ ఇష్టం.
Our Donation Number Is 7702797102 (Phone Pay /Google Pay)
(Angel Soni)
మీ ఇష్టం.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post