మీదాని లో Assistant Level 4 ఉద్యోగాలు
◆అర్హత : Diploma Mechanical Engineering (60%) Marks ఉండాలి.
◆జీతం:25,930/-నెలకు.
Age:- 27-09-2020 నాటికి 35 సవంత్సరాలు దాటకూడదు.
◆ఎలా సెలెక్ట్ చేస్తారు:-
ఇంటర్వ్యూ ఆధారంగా.
◆ఇంటర్వ్యూ ప్లేస్:-Midhani Hotel Auditorium,Midhani Corporate Office , Kanchabhag,Hyd 500058
◆Date :11 October 2020 నాడు ఆసక్తి ఉన్నవారు మార్నింగ్ 7:30 నుంచి 11:0am లోపు రావాలి.
11 దాటితే అనుమతి ఇవ్వబడదు.
◆మీరు ఎం తీస్కెళ్లాలి ఇంటర్వి కి :-
=మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ లు మరియు వాటి యొక్క జిరాక్స్ ఒక సెట్ ఉండాలి.
=2 ఫోటోలు ఉండాలి.
=Esi +Pf Statement లు తీసుకెళ్ళాలి.
ఇంకా పూర్తి వివరాలకు కింది నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసి చూడగలరు.