Search
Close this search box.

Medical Lab Technician job

Facebook
WhatsApp
Telegram
ఉద్యోగ పేరు:-
పూర్తి వివరాలు
ఇవాల్టి ఉద్యోగం Medical lab Technician గా
15,000 నుంచి 18,000  జీతంతో ఈ ఉద్యోగం తీస్కొరావడం జరిగింది.
Education Qualification:-
ఈ ఉద్యోగానికి 12th paas  males అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ,ఈ అర్హతలు నీకు లేవు అనుకుంటే, 12th చదివి lab technician లో అనుభవం ఉన్నవారు  మీ దోస్తులు ఉంటారు కదా వాళ్లకు ఇది షేర్ చెయ్యండి.
Work:-
ప్రెసెంట్, ఈ ఉద్యోగానికి, అయితే, డబ్బులు, కట్టాల్సిన, అవసరం లేదు.
మెడికల్ లాబ్ టెక్నీషియన్  గా అంటే 2 సవంత్సరాల అనుభవం కచ్చితంగా ఉండాలి. 
లాబ్ టెక్నీషియన్ గా నర్సింగ్ హోమ్ లో పని చెయ్యాలి.
ఇది మీ వర్క్.
Job Timings:-
Morning 10am to 2pm
5pm to 9pm
Sunday 10am to 2pm
Job Place:
శ్రేయ హాస్పిటల్ ,కళ్యాణ్ నగర్,మోతినగర్ హైదరాబాద్.
Process
నేరుగా ఈ ఉద్యోగం యొక్క నంబర్ పొందాలి,కచ్చితంగా నేను ఈ ఉద్యోగం చేయగలను అనుకుంటే కింద నెంబర్ కావాలి అనే బటన్ ని క్లిక్ చేసి,7 రూపీస్ పే  చేసాఖ,మీరు పే చేసినట్టు ఆ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ చెసి నెంబర్ ని డైరెక్ట్ గా పొందొచ్చు.
Phone pay or Google Pay

7702797102

Vislavath Soni

లేదు అంటే కింద క్లిక్ చేస్తే,ఒక పేజ్, వస్తుంది.అందులో మీ పేరు, అనుభవం,వాట్సాప్ నంబర్ టైప్ చేసి ,Add file క్లిక్ చేసి మీ రెస్యూమ్ ని సబ్మిట్ చేయండి

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post