Search
Close this search box.

Khazana Jewellery Sales Executive and Cashier Intermediate Pass Jobs Apply form 2021

Facebook
WhatsApp
Telegram

KHAZANA JEWELLERY

 SALES EXECUTIVE AND CASHIER JOBS

మీ స్వంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవాలని అనుకునే వారికి మంచి అవకాశం.ఇండియా లో ప్రసిద్ది చెందిన ప్రముఖ జ్యూవెలరీ కంపెనీ KHAZANA JEWELLERY నుండి sales executive  ఉద్యోగాలు విడుదలయ్యాయి. హైదరాబాద్,ఖమ్మం, విజయనగరం, అనకాపల్లి,విజయవాడ, నెల్లూరు,తిరుపతి,కర్నూల్,అనంతపూర్,విశాఖపట్టణం, రాజమండ్రి, శ్రీకాకుళం, అమలాపురం, భీమవరం,కాకినాడ ,కడప వంటి పలు జిల్లాలో ఖాళీలు ఉన్నాయి.ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వూ కి హాజరు అవ్వాలి.

SALES EXECUTIVE AND CASHIER  JOBS

 

KHAZANA JEWELLERY 

కంపెనీ పేరు

Khazana Jewellery Pvt Ltd

Important Dates:

 

ఆసక్తిగల,అర్హులైన అభ్యర్థుల మే 04,2021 నుండి మే 13,2021 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు మీ జిల్లాలో ఉన్న khazana Jewellery showroom ఇచ్చిన address లో ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి సుమారు రూ.15,000/- జీతం ఇస్తారు.మరియు ఇతర incentives కలవు.

Vacancies:

 

ప్రతి జిల్లాలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  జాబ్ లో కనీసం 2-5 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 హైదరాబాద్,ఖమ్మం, విజయనగరం, అనకాపల్లి,విజయవాడ, నెల్లూరు,తిరుపతి,కర్నూల్,అనంతపూర్,విశాఖపట్టణం, రాజమండ్రి, శ్రీకాకుళం, అమలాపురం, భీమవరం,కాకినాడ ,కడప

Job Role:

 

Sales Executive and Cashier

Skills Required:

  • Good communication స్కిల్స్ ఉండాలి.
  • Pleasing personality ఉండాలి
  • Smart male and female అప్లై చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.పూర్తి వివరాలకు కొరకు ఇచ్చిన contact నంబర్ కి కాల్ చేసి ఇంటర్వ్యూ కి వెళ్లాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post