Just dial recruiting hiring for customer support executive Apply

Facebook
WhatsApp
Telegram

 JUST DIAL CUSTOMER RECRUITING HIRING FOR SUPPORT EXECUTIVE

CUSTOMER SUPPORT EXECTIVE JOBS LATEST JOB VACANCIES IN JUST DIAL

హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో  Customer Support Executive voice విభాగంలో ఉద్యోగాలు విడుదలయ్యాయి.BE/BTECH/డీగ్రీ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


CUSTOMER SUPPORT EXECUTIVE JOBS

HYDERABAD

Job Role:


CUSTOMER SUPPORT EXECUTIVE – VOICE

(International voice process)

Company location:


PAN India

Job Type:


 Full time job 

Salary:


మీ అర్హత, అనుభవం and స్కిల్స్ ఆధారంగా as per company norms జీతం ఉంటుంది.

Qualification:


BE/BTECH/Graduates in Any Stream  మహిళలు ,పురుషులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చును.

Experience Required:


Freshers లేదా BPO జాబ్ లో అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు

మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి..

Job Location:


WORK FROM OFFICE


HYDERABAD

Job Role:

  • కస్టమర్ యొక్క calls కి respond అవ్వాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష అనర్గళంగా మాట్లాడాలి.
  • Good verbal and written స్కిల్ ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Job Timings:


Shift wise ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Selection Process:


అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:


Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.



Apply online

Click Here

Official website

Click Here

Leave a Comment