Search
Close this search box.

Interior Site Supervisor Intermediate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 INTERIOR SITE SUPERVISOR JOBS

KONDAPUR,HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్  కంపెనీ నుండి Interior Site  Supervisor  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి  అప్లై చేయడానికి అర్హులు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

INTERIOR SITE  SUPERVISOR JOBS

 

KONDAPUR,HYDERABAD

Company location:

 

Kondapur,

హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 1 పోస్టు ఖాళీగా ఉంది.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

 ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

కొండాపూర్,హైదరాబాద్

Job Timing’s:

 

9:30am to 6:30pm

(Monday to Saturday)

Job Role:

  • Interior Site ప్రాజెక్ట్ పనులు ప్లాన్ ప్రకారం జరిగేలా చూసుకోవాలి.
  • ప్రాజెక్ట్ సరైన సమయంలో అయ్యే విధంగా జాగ్రత్త వహించాలి దగ్గర ఉండి అన్ని చూసుకోవాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post