Search
Close this search box.

Information Typing work Earn Daily 1500 | Work From Home Job In Telugu

Facebook
WhatsApp
Telegram

Information Typing work Earn Daily 1500 | మనం కేవలం surveys చేయడం ద్వారా రోజుకు 1500 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ లో మీరు వర్క్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది 100% ఫ్రీ.

ఎలాంటి ఏజ్ వాళ్ళయినా మీరు హౌస్ వైఫ్ అయినా లేదంటే స్టూడెంట్ అయినా ఎవరైనా ఇందులో చక్కగా వర్క్ చేసుకుంటూ income జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్లో మీరు డైరెక్ట్ గా వెబ్సైట్లో అయినా లేదంటే యాప్ అవైలబుల్ గా ఉంటుంది.

యాప్ లో అయినా work చేసుకుంటూ ఉండొచ్చు.
ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ ఏంటి అంటే..Toluna Influencer.

Information Typing work – ఈ వెబ్సైట్లో రోజు వర్క్ చేయడం ద్వారా మనం ఎంత సంపాదించుకోవచ్చు :

మనం కేవలం surveys చేయడం ద్వారా రోజుకు 1500 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

Information Typing work – Other ways to earn more money on this app or website:

మీరు ఈ వెబ్సైట్లో గేమ్స్ ప్లే చేయడం ద్వారా మీ income జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే surveys కంప్లీట్ చేయడం ద్వారా కూడా మీరు మీ income జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు.

You can also Read this:

Record Writing Work – Click Here

Typing Work – Click Here

Information Typing work – Registration Process:

  • ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి Toluna Influencer అని type చేసి search చేయండి.
  • Search చేశాక మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేసినట్లయితే మీ
  • Country
  • First name
  • Surname
  • Date of birth
  • Gender
  • ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క
  • లొకేషన్ మరియు
  • పిన్కోడ్
  • email ID
  • Username
  • Mobile number
  • ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడి కి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది దానిమీద క్లిక్ చేయడం ద్వారా మీయొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ complete అయిపోతుంది. తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది.

మీకు హోం పేజ్ లోనే
1. Answer a survey
2. Play Games
3. Tasks
4.Quick Votes
మీకు ఇలా ఫోర్ క్యాటగిరీస్ ఉంటాయి కదా దాంట్లో sub categories కూడా ఉంటాయి లైక్…

1.Answer a survey:
ఆన్సర్ ఏ సర్వే ఆప్షన్ లో మీకు సబ్ క్యాటగిరి
A. Priority Surveys

2.Premium Surveys

ఇలా ఇటు సర్వేస్ లో మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్:
మీరు priority surveys దానిమీద క్లిక్ చేశారు అనుకోండి. అక్కడ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి క్యూస్షన్స్ అడుగుతూ ఉంటారు. మీరు జన్యున్ గా అక్కడ ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫినిష్ అని క్లిక్ చేశాక మీరు ఆ సర్వే కంప్లీట్ చేసినందుకు మీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి.

2.Play Games:

ప్లే గేమ్స్ ఈ క్యాటగిరిలో కూడా మీకు సబ్ క్యాటగిరి spin the wheel అని కనిపిస్తుంది. స్పిన్ చేసిన తర్వాత అది వీల్ ఎక్కడైతే నంబర్ దగ్గర ఆగుతుందో అన్ని పాయింట్స్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి.

3. Tasks

a.Complete Profile survey

b.Answer a survey

c.Introduce survey

  • ఇలా టాస్క్ క్యాటగిరీలో కూడా మీకు సబ్ క్యాటగిరీస్ ఉంటాయి.
  • ఫర్ ఎగ్జాంపుల్:
  • కంప్లీట్ ప్రొఫైల్ సర్వేలో తీసుకున్నట్లయితే సబ్ క్యాటగిరిస్ గా మీకు
  • వీడియో గేమ్స్
  • ట్రావెల్
  • మీడియా
  • Home & ఫ్యామిలీ
  • Etc
  • రిలేటెడ్ sub categories ఉంటాయి.
  • మీరు అందులో దేని మీదైన క్లిక్ చేసినట్లయితే దాని రిలేటెడ్ క్యూస్షన్స్ అడుగుతారు.
  • మీరు జన్యున్ గా ఆన్సర్ చేసి ఫినిష్ చేయాల్సి ఉంటుంది.
  • మీరు ఫినిష్ చేసినందుకు గాను మీకు పాయింట్స్ మీ అకౌంట్ లో యాడ్ అవుతూ ఉంటాయి.
  • 3.Quick Votes:
  • ఇందులో కూడా మీకు సర్వేస్ ఉంటాయి.
  • మీరు ఇందులో చిన్న చిన్న క్యూస్షన్స్ కి ఆన్సర్స్ చేస్తూ సర్వే ని కంప్లీట్ చేయవచ్చు.
  • తద్వారా మీకు కొన్ని పాయింట్స్ అనేవి మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి.
  • మీకు ఈ వెబ్సైట్లో surveys చాలా అన్లిమిటెడ్ గా ఉంటాయి. మీరు ఎన్ని surveys అయినా చేయవచ్చు.. ఎన్ని పాయింట్స్ అయినా ఎర్నింగ్ చేసుకోవచ్చు.
  • Information Typing work – Payment Method: మిరు
  • Paytm
  • Phone pe
  • Amazon
  • PayPal
  • Bank Transfer ద్వారా కూడా మీరు మీ పాయింట్స్ ని withdrawal చేసుకోవచ్చు.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post