Search
Close this search box.

Immigration Consultant Any Graduate Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

IMMIGRATION CONSULTANT JOBS

Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఖాళీగా ఉన్న Immigration Consultant ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

IMMIGRATION CONSULTANT JOBS

 

 హైదరాబాద్

Job Type:

 

Full Time Job 

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.20,000/- నుండి 25,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  Tourism గురించి 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Office

 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Company Address:

 

#202,2nd floor,

Regency House,

Above TBZ Jewellers,

Opp.Topaz Building,

Somajiguda,

Hyderabad.

Job Role:

  • Visa ప్రక్రియ విధానం గురించి కస్టమర్లకు వివరించాలి.
  • అవసరమైనా డాక్యుమెంట్స్ వివరాలు చెప్పలి.
  • Booking appointments and closing process కస్టమర్లకు తెలియజేయాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good Communication స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post