Search
Close this search box.

Graphic Designer Intermediate Pass Work From Home Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

 GRAPHIC DESIGNER 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండి work from home ఉద్యోగం చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి గ్రాఫిక్ డిజైనర్  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. housewives, తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకున్న మహిళలకు మంచి అవకాశం.


GRAPHIC DESIGNER  JOBS

 

WORK FROM HOME

Job Type:

 

 Full time job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియట్  పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  జాబ్ లో కనీసం 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Work from home

 

మీ ఇంట్లోనే ఉంటు laptop మరియు మొబైల్ ద్వారా work చెయ్యాలి.

Company Location :

 

Kukatpally

Job Role:

  • Advertisement pamphlets డిజైన్ చెయ్యాలి.
  • Brouchers,Logos, website కి కావలసినవి డిజైన్ చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

Photoshop వచ్చి ఉండాలి.

Requirements:

  • Laptop or కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • Android phone వుండాలి.
  • Good internet speed ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post