Search
Close this search box.

Genuine Data Entry Typing Work From Home

Facebook
WhatsApp
Telegram

【ఇందులో ప్రతి పాయింట్ పూర్తి వివరంగా చెప్పాను.】

◆నిజమైన Data Entry, Typing ఉద్యోగాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో లో చెప్పాను.

◆యూట్యూబ్ వీడియో ద్వారా డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చ.

◆అందుకు ఉదాహరణ గా నన్నే తీసుకున్నాను.

◆నేను మన ఈ Dukebadi jobs కోసం ఉద్యోగాలను డబ్బులు ఇచ్చి Data Entry , Typing చేయించుకుంటున్నాను.

◆వారికి స్టార్టింగ్ లో 2000/-ఇస్తున్నాను. ఎందుకంటే మనకు అంత ఎక్కువ డబ్బులు రావు, వచ్చిన వాటితోనే సర్దుకోవాలి.

◆నన్ను ఆధారంగా చేసుకొని, ఇంత వెబ్సైట్ ,చిన్న యూట్యూబ్ ఉన్న నేనే 2000/-లు ఇస్తున్న కదా.

◆అలాంటిది పెద్ద పెద్ద యూట్యూబుర్లు, వెబ్సైట్ వారు ,వాళ్లేంత ఇస్తారు.వాళ్ళు నాకంటే ఎక్కువ ఇవ్వగలరు.

◆అందుకే ఈ వీడియో చేశాను. మీరు వీడియో లో చెప్పిన పద్ధతిని ఫాలో అయి డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ సపోర్ట్ ఉంటే మరిన్నీ ప్రయత్నాలు నేను చేసి మీ ముందుకు తీసుకొస్తాను.

ధన్యవాదాలు.

వీడియో చివర్లో వివాహం అయిన,అక్కలకి అందరికి మరో

Work from home Concept కూడా చెప్పాను 

ప్రయత్నం చేయండి.వీడియో పూర్తిగా చూస్తే మీకు మళ్ళీ డౌట్స్ రావు.

ఉదాహరణకు ఇలా:-

1.Devil is Back channel-Motivation

Link-View

2.Telugu Geeks-Motivational Channel-View

2.News 220 Channel-View

3.RR Production Short Films-View

4.Interesting Facts -Telugu Badi-View

5.Vyoma Daily Gk & Current Affairs-Only WhatsApp -+91 80082 70701

(మీరు Gk, Current Affairs బాగా చెప్పగలరు అంటే,ఒకసారి Vyoma వారికి Whatsapp చేసి చూడండి,ఏదైనా ఛాన్స్ ఇస్తే మంచిది లేదు అంటే వేరే ట్ర్య్ చేయండి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post