Search
Close this search box.

Finance Accountant Any Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

FINANCE ACCOUNTANT JOBS

Gachibowli, HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి అకౌంటెంట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ACCOUNTANT JOBS

 

Gachibowli, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.25,000/- నుండి రూ.30,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఎదైనా విభాగంలో  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Telecom Nagar,

Gachibowli.

Job Role:

  • Accounts Payable, Receivable Handle చెయ్యాలి.
  • Inventory management in Tally.
  • MIS Reports ప్రిపేర్ చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

Tally knowledge ఉండాలి.

Selection Process:

 

Shortlist అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post