Search
Close this search box.

Electrician Helper 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ELECTRICIAN HELPER JOBS

AMEERPET హైదరాబాద్

 

హైదరాబాద్ లోని THIRUMALA LIGHTS AND DECOR  కంపెనీ నుండి ఎలక్ట్రీషియన్ హెల్పెర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.పదవ తరగతి  పూర్తి చేసిన or electrician వర్క్ చేసే పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ELECTRICIAN HELPER JOBS

 

AMEERPET

కంపెనీ పేరు

THIRUMALA LIGHTS AND DECOR

Company location:

 

Ameerpet

Job Type:

 

 Full Time Job

Vacancies:

 

ఇందులో మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Qualification:

 

పదవ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. electrician వర్క్ వచ్చి ఎడ్యుకేషన్ లేని వారు కూడా అప్లై చెయ్యడానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి 1 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

హైదరాబాద్ AMEERPET

Job Role:

  • Showroom లో లైటింగ్ చెయ్యాలి.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

8-8-833/151,

SRINAGAR COLONY,

Hyderabad.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post