Search
Close this search box.

Data entry job Application form hyderabad Secunderabad

Facebook
WhatsApp
Telegram

 DATA ENTRY OPERATOR JOB FORM

సికింద్రాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.స్కిల్స్ ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.


Data Entry Operator

సికింద్రాబాద్

Qualification:

అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.9000 నుండి రూ.10000 జీతం ఇస్తారు.

Application Fees:

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required: 

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • అభ్యర్థి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • 30 wpm టైపింగ్ speed ఉండాలి.
  • MS Excel basic knowledge తప్పనిసరిగా ఉండాలి.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 6:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ సికింద్రాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

3rd floor,

306 kabra complex,

Ranigunj,

Secunderabad,

James Street.

Job Role:

  • డేటా కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ లో enter చెయ్యాలి.
  • డాక్యుమెంట్స్ లో changes ఉంటే update చేస్తూ ఉండాలి.
  • Sheets maintain చెయ్యాలి.
  • Files organise చెయ్యాలి.
  • ఏదైనా paper work ఉంటే చెయ్యాలి.

Interview Timings:

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి..ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ టైపింగ్ స్కిల్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application process:

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు మాకు స్కిల్స్ ఉన్నాయి ఈ వర్క్ చేయగలం అనుకుంటే ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

Apply online

Click here

Download Notification

N/A

Official Website

N/A

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post