Search
Close this search box.

Civil Engineering Mnc Free food

Facebook
WhatsApp
Telegram

Civil Engineers వారికి MNC Buro Happold  కంపనిలో ఉద్యోగాలు

Permenant Job

All over india apply చేసుకోవచ్చు.

◆ఈ కంపనిలో ఇప్పటికే మన Indians చాలా మంది work చేస్తున్నారు. ఇలాంటి Jobs మళ్లీ మళ్లీ రావు.

◆ఉద్యోగం పేరు:Structural Engineering

◆ఉద్యోగం ప్లేస్:Mumbai

=చూడండి MNC లో permenant job అంటే చాల అదృష్టం.

=ఉండటానికి ఇల్లు ఇస్తారు.

=తినడానికి తిండి పెడతారు.

=వెళ్లడానికి Transport కూడా ఇస్తారు.

=Countries తిరగడానికి చాలా అవకాశాలు వస్తాయి.అన్ని తిరిగిరావచ్చు.ఈ జాబ్ వస్తే.

అంటే తిరగటానికి ఉద్యోగం అనుకోకండి.

=చూడండి ఇక్కడ చాలా మంది apply చేయడానికి వస్తారు మీరొక్కరే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి.

◆అనుభవం ఎం ఉండాలి ఈ ఉద్యోగానికి?

=Building structure లో

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి work చెయ్యాలి?

= Structure design చెయ్యాలి.

=Cad&Revt మీద Technician తో close గా work చెయ్యాలి.

=Client meetings ని represent చేయడం మరియు other professionals & supplier తో  meetings ని representative చెయ్యాలి.

=సరైన Budget తో నిర్ణయించిన time కి Project ని delivery చెయ్యాలి.

=ఖచ్చితమైన, సరైన సర్వీస్ ని అందించాలి

=మీ సలహాలు,సందేహాలు, ఏదైనా ముఖ్యమైన desings కి సంబంధించిన విషయాలను senior staff కి inform చెయ్యాలి.

◆Skills&Qualification:-

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి?

=Structural engineering లో Master degree ఉండాలి.

=International లో 3-6 years structural లో అనుభవం ఉండాలి.

=Good auto cad skills ఉండాలి.

=Advanced గా revit structural తెలిసుండాలి.

=Relavant standards ని అర్థం చేసుకుని work చేసే knowledge ఉండాలి.

=ముఖ్యంగా సమస్యలను solve చేయగలము అని confidant ఉండాలి.

=steel design కూడా రావాలి.

◆ఎలా apply చెయ్యాలి?

Apply చేయడానికి, Register చేయడానికి, ఎటువంటి fees pay చెయ్యవలసిన అవసరం లేదు అలా ఎవరైన మిమ్మల్ని అడిగిన ఎవరైనా మీకు link పంపించిన నాకు inform చేయగలరు.

=ముందుగా ఈ ఉద్యోగానికి free register అవండి.

=Register అయ్యాక apply online ను click చేసి apply చేయండి.

◆Selection Process

మీరు successfull గా apply చేసుకున్న తర్వాత మీకు Gmail (or)messege రావటం జరుగుతుంది. అప్పుడు మీరు వారిచ్చిన dates లలో interview process ను compleet చెయ్యాల్సి ఉంటుంది.

=Apply చేసాక ఆగండి,తొందర పడొద్దు

=మీ profile వారికి నచ్చితేనే మీకు messege(or) Gmail వస్తుంది.

=Apply చేసి 10 రోజులు అయింది,ఇంకా నాకు reply రాలేదు అనకండి.ఇది రాకపోతే ఇంకోటి ఎటుతిరిగి మంచి ఉద్యోగం,ఎలాంటి డబ్బులు pay చేయకుండానే కావాలి కదా మీకు,అలాంటివే తీసుకొస్తాము

=మీకు ఉద్యోగం వచ్చేంతవరకు,మేము Help చేస్తూనే ఉంటాము ok.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post