Search
Close this search box.

Bus driver jobs Forms

Facebook
WhatsApp
Telegram

 కంపెనీ పేరు:-Sri Jyothi Travels.

◆ఉద్యోగం పేరు:-Bus Driverగా  ఉద్యోగాలు.

◆అర్హత:-10th Pass అయ్యి ఉండాలి.

◆జెండర్:-Male Only.

◆జీతం:-10,000/- నుంచి 13,000/-వరకు.

◆ఉద్యోగ టైమింగ్స్:-9.30am నుంచి 6.30Pm.వరకు

◆అనుభవం:-

=2 సంవత్సరాలు ఉండాలి.

◆ఉద్యోగం ప్లేస్:-BadanghPet, Hyderabad.

◆ఈ ఉద్యోగం లో ఎలాంటి వర్క్ చెయ్యాలి?

=ఇచ్చిన Route ప్రకారం Drive చెయ్యాలి.

స్కిల్స్ ఏముండాలి ఈ ఉద్యోగానికి?

=Speak Little Bit English.

ఒకే డన్ మరి.కానీ

అప్లై చేసేటపుడే ఆ స్క్రీన్ షాట్ ని నాకు వాట్సాప్ చేయగలరు. ఒక ఉద్యోగానికి ఒకరు ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి, మళ్ళీ అప్లై చేస్తే మేము తీసుకొము. మీ అప్లికేషన్ లో ఏమైన మిస్టక్ అయితే నో ప్రాబ్లం.కానీ ఒక్కసారి మాత్రమే అప్లై చేస్తే మీకు రిప్లై ఇస్తాము.

గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.

ఉద్యోగాలు దొరుకుతలేవు,ఎక్కడికెళ్లిన ఏదొక సమస్య వస్తుంది.వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.చిన్నదైనా పెద్దదైన.కానీ మీరు చేసే తప్పు ఒకటుంది,అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.మీకు ఏదైనా వర్క్ వస్తుంది అంటే చెప్పండి,ఆ వర్క్ పట్టుకొచ్చి నికాళ్ళ దగ్గర పడేస్తా,బిందాస్ గా చేస్కో.

ఫ్ఇంకోటి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చేసిస్థలేరు,నాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తా అంటే చేసివ్వండి.

ఇంకోటి అరెరే రెసుమ్ అప్లోడ్ చేసి 3 డేస్ అవుతుంది కదా,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే.అరే ఇక అయిపోయింది ర బై,అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా,అందరికి అప్డేట్ ఇస్తాను.ఎవరైనా మేము చేస్తున్న సర్వీస్ కి సపోర్ట్ చేస్తా అంటే చేయగలరు.మేము ఎవ్వరిని అడగము.

ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.

అది మీ ఇష్టం.

చివరిగా ఒక్క విషయం.

కింద Apply Online అని ఉందా అది అప్లై చేసేటపుడు ఆ form ఫీల్ చేసేటపుడే అది Screenshot తీసి వాట్సాప్ చేయండి.1 Or 2 Days లో నంబర్ ఇచ్చేస్తాను.

ఎలాంటి ఉద్యోగం కోసమైనా సరే ఎక్కడ మనీ ఇవ్వడాలు,తీసుకోవడాలు చెయ్యకండి.బయట ఎవరిని పడితే వారిని నమ్మకండి.పూర్తిగా నమ్మకం వచ్చాకే ఉద్యోగానికి వెళ్ళండి.ఒకే.

ధన్యవాదాలు.

గమనిక :-ఏదైనా డౌట్ ఉంటే 5pm To 6pm లోపు మాత్రమే కాల్ చెయ్యండి. వాట్సాప్ ఎప్పుడైనా చేయొచ్చు.

గ్రూప్ లేమని బాధ పడొద్దు, నో ప్రాబ్లమ్ డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయిన కూడ.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post