Bottle Production Supervisor

Facebook
WhatsApp
Telegram

 కంపనీ పేరు:-Milton company (Bottle ,Mug ,Tiffin Box Manufacturing ) లో ఉద్యోగాలు.

◆ఉద్యోగం పేరు :-Production Supervisor గా ఉద్యోగం చెయ్యాలి.

◆అర్హత:10th,Diploma Mechanical

◆ఉద్యోగం  ప్లేస్ :Sricity -Andhrapradesh 

◆అనుభవం:-3-5 సవంత్సరాల అనుభవం ఉండాలి.

=Household Stainless Steel లేదా kitchenware Manufacturing Industry 

=Light Engineering Industry

=Machine Process 

=Metal finishing మరియు Cleaning Process వీటిలో ఏదైనా అనుభవం ఉన్న ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.

◆స్కిల్స్ ఏముండాలి ఈ ఉద్యోగానికి?

=Process Knowledge ఉండాలి

=Workers లను Manage చెయ్యాలి.

=మొత్తానికి Steel Product మీద అవగాహన ఉంటే సరిపోతుంది.

◆ఈ ఉద్యోగానికి ఎలా Apply  చేసుకోవాలి ?

కింద Apply Online ని క్లిక్ చేసి Apply చెయ్యండి.

1.మీ పేరు 

2.మీ Email 

3.మీ మొబైల్ నెంబర్ 

4.మీ అనుబవం 

5.మీ Resume ని (Doc లో ) Upload చేసి.

కింద Send ని క్లిక్ చెయ్యండి.

◆మీ అప్లికేషన్ సక్సెస్ అయినట్టే 

◆ఆ తరువాత మీకు ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది.

Leave a Comment