Search
Close this search box.

Bank jobs Ap,Ts,Hyderabad All

Facebook
WhatsApp
Telegram

YES Bank లో ఉద్యోగాలు

Andhrapradesh, Telangana, Hyderabad

◆ఉద్యోగం పేరు: Client Relationship  Partner.

◆ఉద్యోగం ప్లేస్ : warangal, Telangaana.

◆అర్హత: ఎదైనా Degree లేదా PG 

AMFI/NCFM/IRDA/JAIIB/CAIIA వీటికి అనుగుణంగా.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి?

=సమయానుకూలంగా బ్యాంక్ సమస్యలను పరిష్కరించడం.

=Bank మరియు customer ఆస్తుల భద్రతను చూడటం.

=Mis reports లను సకాలంలో submit చేయడం.

◆ఉద్యోగం పేరు: Client Relationship Partner

◆అర్హత: Graduation

◆ఉద్యోగం ప్లేస్: Secundrabad, Telangaana

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి?

=సమయానికి Mis reports submit చెయ్యాలి.

=Saftey &security ని ensure చెయ్యాలి.

=Customer తో Relationship maintain చెయ్యాలి.

=ఇంకా పూర్తిగా ఈ ఉద్యోగం గురించి చదివి Apply  చేయగలరు. 

◆ఉద్యోగం పేరు: Sales Manager

◆ఉద్యోగం ప్లేస్ : Secunderabad, Telangaana.

ఇంకా చాలా ఉద్యోగలున్నాయి అర్హత ఉన్నవారు కింద Apply online ను click చేయ్యండి.

తరువాత లొకేషన్ లో Ap, Hyderabad ఇవి పెట్టండి.

ఆ తరువాత ఆ ఉద్యోగాల వివరాలు చదివి

మీకు కావాల్సిన ఉద్యోగానికి Apply చేయగలరు.

Apply చేసిన తరువాత మీకు Call/Mail రావటం జరుగుతుంది.

ఒకసారి ఆ ఉద్యోగాలు చూద్దాం

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post