Search
Close this search box.

Back Office Executive Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 BACK OFFICE EXECUTIVE JOBS

BEGUMPET,HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి Back Office Executive ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.

 

BACK OFFICE EXECUTIVE JOBS

 

HYDERABAD బేగంపేట్

Company location:

 

బేగంపేట్, హైదరాబాద్ 

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు  ఈ ఉద్యోగానికి అర్హులు.మహిళలు మాత్రమే అప్లై చెయ్యాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

BEGUMPET, Hyderabad 

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • Responsible for Data Handling and Analysis.
  • Records ప్రిపేర్ చెయ్యాలి.
  • Files maintain చెయ్యాలి.
  • Tally,payroll knowledge ఉండాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • MS Excel, advanced Excel వచ్చి ఉండాలి.
  • కంప్యూటర్, MS CIT నాలెడ్జ్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

C / o  Trendz Institute of Fashion Technology,

1st floor,Jayalaxmi Towers,

Above ICICI Bank,

BEGUMPET,

Hyderabad.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post