Amazon ఉద్యోగాల Apply forms

Facebook
WhatsApp
Telegram

అమెజాన్ లో Work from Home మరియు వేరే ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి.

1.ఇక నుంచి అమెజాన్ లో ప్రతీ ఉద్యోగాలు వస్తే ఇక్కడ పెట్టడం జరుగుతుంది.

2.ఉద్యోగం పెరు మరియు దాని పక్కకే అప్లై చేసుకోడానికి లింక్ ఇస్తాను. అర్హత ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు డైరెక్ట్ అక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు.

3.వీటికి కాల్స్ రావు కానీ మీకు మెసేజ్ లేదా ఈమెయిల్ వస్తుంది.

4.మీరు సెలెక్ట్ అయితేనే వస్తుంది.

5.అందుకే అప్లై చేసుకోవడానికి ముందు అన్ని ఎం వర్క్ చెయ్యాలి ,ఎం ఎడ్యుకేషన్ ఉండాలి అనేది చూడండి. చూసి అప్లై చేసుకోండి.

OK కింద చూడండి ప్రతీ ఉద్యోగాలు ఒక్కొక్కటిగా ఇస్తాను.పక్కనే అప్లై లింక్ ఇస్తాను.

1.Amazon customer Associate job –Apply

2.Technical Architect-Apply

3.Practice Manager-Apply

4.Program Manager-Apply

5.Software Development-Apply

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post