Search
Close this search box.

Ads Expert Intermediate Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ADS EXPERT JOBS

Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Ads Expert  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ads EXPERT  JOBS

 

సోమాజిగూడ, హైదరాబాద్

కంపెనీ పేరు

R&T Group

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.10,000/- నుండి రూ.35,000/- వరకు జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Somajiguda

Job Role:

  • Facebook and గూగుల్ లో Ads manage చెయ్యాలి.
  • Email మార్కెటింగ్ మరియు SMS మార్కెటింగ్ చెయ్యాలి.

Job Timings:

 9:30 am to 6:30 pm

Skills Required:

  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Email marketing,
  • Sms marketing,
  • Facebook Admanager,
  • Google AdWords,
  • సోషల్ మీడియా manage చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post