Search
Close this search box.

AC Sales Executive Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 AC SALES EXECUTIVE JOBS

Sanath Nagar, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి AC sales executive  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


AC SALES EXECUTIVE  JOBS

 

SANATH NAGAR, HYDERABAD

Job Type:

 

Full Time Job 

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

 

 ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి ఎలక్ట్రానిక్స్,home appliances sale చేసిన విభాగంలో  1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Srr,1206,

Sanath Nagar,

Lucky restaurant back side,

Hyderabad.

Job Role:

  • కస్టమర్లను ఆహ్వానించాలి.
  • కస్టమర్ కి ప్రొడక్ట్ explain చెయ్యాలి.
  • కస్టమర్ కొనే విధంగా ప్రొడక్ట్స్ చూపిస్తూ features చెప్పాలి.
  • Sales చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post