Search
Close this search box.

14 రోజుల్లో సెలవు

Facebook
WhatsApp
Telegram

14 రోజుల్లో సెలవు : ఈ నెల 30న సెలవు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న కార్మిక శాఖ సెలవు మంజూరు చేసింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తామని, ఆ రోజు వేతనంతో కూడిన సెలవు దినంగా ఉంటుందని పేర్కొంది. సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు మరియు పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post