Search
Close this search box.
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? | మనీ ఎలా సంపాదించాలి?

Facebook
WhatsApp
Telegram

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? అనే కాన్సెప్ట్ గురించి: ఈ వర్క్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు స్టూడెంట్స్ అయినా లేదంటే హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఈ వర్క్ నీ చేసి వారి ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.

మీరు స్టూడెంట్ అయి 17 18 ఇయర్స్ ఏజ్ ఉన్న ఈ వర్క్ ని మీరు సులభంగా ఆప్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ వరకు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.మనం కేవలం ఆప్స్ లో రిజిస్టర్ అయ్యి వర్క్ ని చేయడం ద్వారా రోజుకి 3000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

1. iPartner ద్వారా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

ఈ ఐ పార్ట్నర్ యాప్ లో వర్క్ ఎలా ఉంటుంది అంటే మనకు అందరికీ తెలుసు కదా ఐసిఐసిఐ బ్యాంక్ మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి Work మీరు ఈ ipartner యాప్ లో చేయవచ్చు.ఇందులో మనకు చాలా మంచి ఇన్కమ్ వస్తుంది.

ఇందులో వర్క్ ఎలా ఉంటుంది అంటే మనకు అందరికీ తెలుసు కదా చాలామంది ఇన్సూరెన్స్ అనేది బై చేస్తూ ఉంటారు. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్.ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కారు ఉందనుకోండి వారికి కార్ ఇన్సూరెన్స్ అనేది అవసరం కాబట్టి మీరు వారికి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి వాటిని కూడా వేరే వారికి రికమెండ్ చేయాల్సి ఉంటుంది.అలా అందరితో మీరు ఇన్సూరెన్స్ అనేది బై చేయించాల్సి ఉంటుంది.ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ ని మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయవచ్చు.ipartner లో వర్క్ చేయడం ద్వారా మీకు దాదాపుగా ఆ నెలకు 85 వేల రూపాయల వరకు కమిషన్ అనేది వస్తుంది.ఈ వర్క్ అనేది మీకు చాలా కంఫర్టబుల్గా మరియు ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది.

ఫర్ ఎగ్జాంపుల్ మీకు Car insurance కి శాంపిల్ ప్రీమియం 25000 వరకు ఉంటుంది. మీరు ఎవరితో అయినా కార్ ఇన్సూరెన్స్ బై చేయించారనుకోండి అందులో మీకు 15% కమిషన్ అనేది వస్తుంది అలాగే బైక్ శాంపిల్ ప్రీమియం వచ్చేసి 1500 మీరు అందులో మీరు బైక్ ఇన్సూరెన్స్ బై చేయించాలనుకోండి మీకు కూడా అందులో 15% కమిషన్ అనేది వస్తుంది.

అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ శాంపిల్ ప్రీమియం వచ్చేసి 15000 మీక్కూడా అందులో కమిషన్ అనేది వస్తుంది ఇలా మీకు దాదాపుగా నెలకు 85000 వరకు కమిషన్ అనేది వస్తుంది ఈ ఐ పార్ట్నర్ యాప్ లో ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేయడం ద్వారా.
Here is the link to apply:
https://www.icicilombard.com/become-posp-insurance-agent

Registration Process:

1.మీరు ఈ ఐ పార్ట్నర్ యాప్ ని డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత.

  1. యాప్ ఓపెన్ చేసి యాప్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ జాబ్ కి అప్లై చేయాల్సి ఉంటుంది.
  2. అప్లై చేసిన తర్వాత మీకు ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది.
  3. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా అపాయింట్ చేయబడతారు.
    తర్వాత ఇన్కమ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది.

2. HDFC life ద్వారా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

మనందరికీ తెలుసు కదా హెచ్డిఎఫ్సి అనేది ఒక బ్యాంక్.ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా వర్క్ చేయవచ్చు. అందులో మీరు జాబ్ చేయడానికి హెచ్డిఎఫ్సి లైఫ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ అప్లై అని ఉంటుంది. దాని ద్వారా మీరు మీ అప్లికేషన్ ని పెట్టుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్లే కాంటాక్ట్ అవుతారు.

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?


మీకు ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ లో వర్క్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.ఇందులో వర్క్ చేయడానికి మీకు 18 ఇయర్స్ అనేది ఉండాలి మీ క్వాలిఫికేషన్ like …మీరు టెన్త్ పాస్ అయినా కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేస్తూ మీ ఇన్కమ్ ని మీరే ఓన్ గా జనరేట్ చేసుకోవచ్చు.

Registration Process:

1.పైన డిస్కస్ చేసుకున్న విధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఆఫ్లైన్ దానిమీద క్లిక్ చేసి…. తర్వాత మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ మరియు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎక్కడ ఉంటారు సిటీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
2.తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది మీ అప్లికేషన్ అంతటితో కంప్లీట్ అవుతుంది.
Here is the apply link for HDFC life Job:
https://beta-www.hdfclife.com/hdfc-careers/financial-consultant.html

3. Vedantu ద్వారా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

మీరు Vedantu లో టీచింగ్ జాబ్ చేస్తూ నెలకు దాదాపుగా 25 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుల్ టైం వర్క్ చెయ్యాలి అనుకుంటే దాదాపుగా 75 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

మీరు ఈ వర్క్ ని ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా చేసుకోవచ్చు.ఇది ఒక గుడ్ ఎర్నింగ్ జాబ్ అని చెప్పాలి ఎందుకంటే మీరు టీచింగ్ జాబ్ నీ ఆన్లైన్ లో ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు.మిరు ఈ టీచింగ్ జాబ్ మీరు స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?
  • Full name
  • Date of birth
  • Age
  • Gender
  • Email ID
  • Phone Number
  • Country place to teach
  • Resident State
  • Resident City
  • Pin Code
  • Role of Application
  • A.Main Teacher
  • B. Doubt Solving
  • C. Mentor Teach
  • Board target to teach..
  • If want to teach state board..mention
  • Select Subjects to teach
  • Languages to teach
  • ఇలా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.సబ్మిట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే వారు మీకు నెక్స్ట్ ప్రాసెస్ గురించి Inform చేస్తారు.

Here is the application link for Vedantu :

https://www.vedantu.com/become-a-teacher

4. Blinkit ద్వారా ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

ఈ ఆప్ గురించి మనకందరికీ తెలిసిందే ఈ యాప్ లో మనం గ్రోసరీస్ ఆర్డర్ చేస్తే అవి ఇంటి గేట్ డెలివరీ చేస్తూ ఉంటారు ఈ జాబ్ చేస్తూ మీరు దాదాపుగా నెలకు 25 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఈ జాబ్ ని మీరు స్టార్ట్ చేయడానికి ముందు అప్ లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది.

Here is the link to apply for Blinkit delivery partner: https://blinkit.com/warehouse-partner

మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసి అక్కడ మీ నేమ్, నంబర్, సిటీ, స్టేట్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తావలసి ఉంటుంది. తర్వాత Blinkit ఆప్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. తద్వారా మీ జాబు అనేది స్టార్ట్ అవుతుంది. మీ ఇన్కమ్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు.

FAQ

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా?

మనీ ఎలా సంపాదించాలి?

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post