Search
Close this search box.
వినాయక చవితి యొక్క చిన్న విషింగ్ స్క్రిప్ట్ ఫైల్ ద్వారా వేలల్లో,లక్షల్లో సంపాదించండీ

వినాయక చవితి యొక్క చిన్న విషింగ్ స్క్రిప్ట్ ఫైల్ ద్వారా వేలల్లో,లక్షల్లో సంపాదించండీ

Facebook
WhatsApp
Telegram

వినాయక చవితి యొక్క చిన్న విషింగ్ స్క్రిప్ట్ ఫైల్ ద్వారా వేలల్లో,లక్షల్లో సంపాదించండీ.నేను సంపాదించడం స్టార్ట్ చేశాను,మీరు కూడా ఇంట్లో ఉండి సంపాదించవచ్చు.నేను ఎలా ఈ వర్క్ చేస్తున్నానో మీకు చూపిస్తాను,ఇది మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ,ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయండి.

వారు పార్ట్ టైమ్ గా చేసుకుంటూ సంపాదించుకుంటారు. ఒకవేళ స్టూడెంట్ అయితే వారి బుక్స్ కి ,పాకెట్ మనీ ఇలా చాలా వాటికి ఉపయోగ పడుతుంది.

వినాయక చవితి యొక్క చిన్న విషింగ్ స్క్రిప్ట్ ఫైల్ ద్వారా వేలల్లో,లక్షల్లో సంపాదించండీ

Ganesh Chathurathi Demo Blog – Click Here

ఇక్కడ క్రింద ఈ ఇమేజ్ చూడండి మన మిత్రుడు పది డాలర్లు సంపాదించుకున్నట్టు Yllix Account లో చూడవచ్చు.అంటే మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే – 800 రూపాయాలు,ఇది ఒక్కరోజలో సంపాదించవచ్చు ,లేదా ఒక గంటలో కూడా సంపాదించవచ్చు.మీయొక్క స్క్రిప్ట్ వైరల్ అయితే కేవలం రెండు మూడు రోజుల్లోనే 1 lakh వరకు సంపాదించుకోవచ్చు.

వినాయక చవితి యొక్క చిన్న విషింగ్ స్క్రిప్ట్ ఫైల్ ద్వారా వేలల్లో,లక్షల్లో సంపాదించండీ

అది ఎలా సాధ్యమో పూర్తిగా నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను.

ఈరోజు కేవలం మీకు likes ద్వారా ఒక గంటలో  10 డాలర్ల సంపాదించుకునే టెక్నిక్ ని నేను చెప్పబోతున్నాను.దాని కోసం చూడండి మనం ఈ వెబ్సైట్ లో అకౌంటు క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.

నేను చెప్తున్నది మీరు నిదానంగా చదివి అర్థం చేసుకున్నట్లయితే మీ ఇన్కమ్ ని మీరు నా కంటే ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు ఇది మాత్రం 100% నమ్మదగినది.నేను మీకు ఒక ఆయుదమ్ ఇవ్వబోతున్నాను ,దీనితోనే మీరు డబ్బులు సంపాదించబోతున్నారు.మీకు ఇక్కడ ఈ ఆయుదాన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు నేర్పిస్తాను.

వర్క్ స్టార్ట్ చేద్దామా ?

ఇక్కడ ఆల్రెడీ ఈ వర్క్ చేస్తున్నారు ఉంటే నో ప్రాబ్లం ,కానీ కొత్తగా ఈ వర్క్ ని ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు వారు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది.

  1. మొదట మీరు చేయాల్సింది ఈ లింక్ ని ఓపెన్ చేయండి – blogspot.com
  2. ఓపెన్ చేశాక  new blog option పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  3. అక్కడ క్రియేట్ న్యూ blog అనే దాని పైన క్లిక్ చేశాక,అక్కడ Vianayaka chaturdi 2023,vinayaka chavithi 2023 ,ganesh chaturdi 2023 ఇలా గణేశుడి పేరు మీదే ఆ  name అనేది టైపు చేయాలి.
  4. ఎగ్జాంపుల్; మనం ఇక్కడ మెన్షన్ చేసింది vianayaka chavithi కాబట్టి అక్కడ Vinayakachavithi తర్వాత ఇయర్ అనేది  2023 అని పెట్టుకోవాలి.

అయితే ఇక్కడ అందరికీ ఈ పేర్లు అవైలబుల్ లో ఉండకపోవచ్చు – సొ ఆల్టర్నేట్ గా vinayakachavithi 2023 కి ఇంకా ఏదైనా చిన్న పదాన్ని కలిపి క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.

Ex: Ganeshchathurti already నేను తీస్కున్నాను కాబట్టి మీకు ఈ నేమ్ రాదు, సొ దీనికి మీరు ,మీరు Ganeshchathurtiwishes2023 అని తీసుకొండి,ఒకరు ఇలా తీసుకున్న అడ్రస్ ని మళ్ళీ ఇదే అడ్రస్ ని తీసుకోలేరు ,ఏదోక వర్డ్ చేంజ్ చేస్తూ తీస్కోవాలి.

Ex: Vinayakachaviti 2023 ఇలా కానీ.ముందు  వినాయక ,గణేష్ ఈ పదాలు అయితే కచ్చితంగా ఉండాలి ,ఈ పదాలకి వేరే ఏమైనా కలుపుకొండి.

  1. ఇలా Enter చేసాక Next save ఆప్షన్ ని క్లిక్ చేయాలి.

తర్వాత లెఫ్ట్ సైడ్ theme ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.అయితే mobile లో చేసేటపుడు ఇలా కనిపించదు. అందుకే మీరు mobile లో చేసేటపుడు డెస్క్ టాప్ site మోడ్ ఆన్ చేయాల్సి ఉంటుంది.

తర్వాత మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ లాస్ట్ లో  సింపుల్ blog అనే ఒకటి కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ అప్లై  అని కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.తర్వాత got it అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

తర్వాత మనం చేయవాల్సింది customize – దాని కోసం మీరు customize ఆప్షన్ వద్ద చిన్న డౌన్ arrow ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే అక్కడ Mobile Settings అనే ఆప్షన్ ఉంటుంది.

అక్కడ మీరు  Desktop Site Mode ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.తర్వాత సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.

మళ్ళీ customize అనే ఆప్షన్ వద్ద చిన్న arrow ఒకటి కనిపిస్తుంది క్లిక్ చేయాలి – Switch to first generation classic theme ని క్లిక్ చేయాలి.తరువాత switch without a backup అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.

తర్వాత EDIT (HTML) అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఛిన్న arrow ని క్లిక్ చేసి change navbar ని క్లిక్ చేయాలి అందులో  off అనే ఆప్షన్ ని క్లిక్ చేసి save చేయాలి.

ఇపుడు ఈ App ని డౌన్లోడ్ చేయండి – Download App

ఇప్పుడు ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి – ఇదే మీ డబ్బు సంపాదించే ఆయుదం

  1. డౌన్లోడ్ చేశాక – ఆ ఫైల్ ని ఇందాక డౌన్లోడ్ చేసినటువంటి app లో open  చేయండి. ఈ విధంగా కనిపిస్తున్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకోండి.
  2. తర్వాత మళ్లీ మీరు blogger  ఓపెన్ చేసి  Edit HTML ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  3. తర్వాత ఈ కోడ్ మొత్తాన్ని సెలెక్ట్ అల్ అని  చేసుకోవాలి లేదా  Control A చేసి Control V చేసి పేస్ట్ చేయాలి. అంతే almost 90% వర్క్ కొంప్లీట్ ఐనట్టే
  4. తర్వాత view blog అనే ఆప్షన్ మీద click చేసి చూడండి.తర్వాత name ఎంటర్ చేసి ok మీద క్లిక్ చేసి చూడండి – ఒకే ఈ వర్క్ సక్సెస్ ఐనట్టే.

తర్వాత  మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి –డానికి మనం   Adsterra website లో Account ఓపెన్ చేసుకోవలసి ఉంటుంది

Adsterra Create Account – Click Here

ఇక్కడ పైన కనిపిస్తున్న వెబ్సైట్ లింకు ని ఓపెన్ చేశాక  మీరు ఈ వెబ్సైట్ కి వస్తారు – అక్కడ మీకు Sign As a Publisher గా మీ వివరాలతో Account క్రియేట్ చేసుకుంటారు.

పూర్తిగా అకౌంటు ఎలా క్రియేట్ చేసుకోవడం ఎలా – Click Here  (Video )

  1. ఈ వెబ్సైట్ లో చూడండి ముందుగా Ad New Website అనే ఆప్షన్ క్లిక్ చేయాలి
  2. తరువాత అకడున్న ఫోరం లో మీ వెబ్సైటు Name Blogger.com నుంచి copy చేసి paste చేయాల్సి ఉంటుంది.
  3. తర్వాత వెబ్సైట్ క్యాటగిరి ఆప్షన్ దగ్గర other అని సెలెక్ట్ చేయండి
  4. తర్వాత Available Ad Units దగ్గర Popunder అనే ఆప్షన్ ని క్లిక్ చేసి Add అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
  5. తరువాత Websites అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి – పైకి స్క్రోల్ చేస్తే కింద మీరు Add చేసిన website Name కనిపిస్తుంది.
  6. ఆ website name పక్కనే down arrow ఒకటి కనిపిస్తూ ఉంటుంది – ఆ arrow ని క్లిక్ చేయండి.
  7. అక్కడ మీకు Get code అనే ఆప్షన్ కనిపిస్తుంది.క్లిక్ చేయండి – మీకు ఒక కోడ్ form అవుతుంది – ఆ కోడ్ ని కాపీ చేసుకోండి.
  8. ఇపుడు Blogger open చేయండి
  9. Edit html ని క్లిక్ చేయండి
  10. ఇందులో చూడండి,ఆ కోడ్ మొత్తంలో ఎక్కడైన జస్ట్  క్లిక్ చేయండి చాలు ఇంకేం చేయవద్దు – ఒకవేళ మీ వద్ద ల్యాప్టాప్ లేదా కంప్యూటరు అయితే control +f  చేయండి.అక్కడ మీకు సర్చ్ బార్ వస్తుంది- అందులో సర్చ్ చేయండి ad code అని
  11. తరువాత మీరు కాపీ చేసిన code ని జాగ్రత్తగా ఎక్కడ ఏ చిన్న వర్డ్ కూడా రిమూవ్ చేయకుండా  ఈ 2 ప్లేస్ లో యాడ్ కోడ్ ని పేస్ట్ చేసి పైన  సేవ్ చేయండి.

తరువాత మళ్ళీ మీరు మరో అకౌంటు క్రియేట్ చేసుకోవాలి (ఎక్కువ డబ్బులు సంపాదించడానికి )

  1. ఆ Account కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click Here
  2. Website Open అయ్యాక – పైన మీకు పబ్లిషర్ అని కనిపిస్తుంది  – పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్ లో మీకు అకౌంటు క్రియేట్ చేసుకోవడానికి మీ పేరు ,ఈమెయిల్ తో అకౌంటు క్రియేట్ చేసుకోమని అడుగుతుంది.
  3. తరువాత నెక్స్ట్ పేజీ లో మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ detailes లో paypal సెలెక్ట్ చేసుకోవాలి.
  4. 2 నిమిషాల్లో Free Paypal అకౌంటు క్రియేట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియొ చూడండి – Click here
  5. మీ వివరాలు add చేశాక సేవ్ చేసుకోవాలి
  6. తర్వాత డాష్ బోర్డులో పైన Ad tags ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ టైప్ అని అడుగుతుంది అక్కడ Main stream (non adult) అని select చేయాలి.
  7. తర్వాత గెట్ Ad tag ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇలా ఒక కోడ్ వస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి.
  8. తర్వాత blogger కి రండి – edit html ని click చేసి remaining 2 ad code ఖాళీ గా ఉన్నవి కదా అక్కడ పేస్ట్ చేసి పైన సేవ్ చేసుకోండి.

ఫైనల్ గా  ఫాస్ట్ గా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే ఏం చేయాలి ?

Free Method:(Whatsapp గ్రూప్స్,Facebook groups  లలో పోస్ట్ చేయండి – అలాగే టెలిగ్రాం లో చేసే విధానము)
మీరు వాట్సాప్ గ్రూప్స్ లో కూడా మీ లింక్ ని మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు గూగుల్ లో వాట్సాప్ గ్రూప్స్ అని టైప్ చేసి అక్కడ కొన్ని పబ్లిక్ అకౌంట్స్ ఉంటాయి అందులో మీరు జాయిన్ అయ్యీ లింక్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు.

అక్కడ ఎవరైతే మీ లింక్స్ ని క్లిక్ చేస్తూ ఉంటారు దాని ద్వారా కూడా మీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది.అలాగే టెలిగ్రామ్ లో కూడా ఎన్నో గ్రూప్స్ ఉంటూ ఉంటాయి అందులో మీరు జాయిన్ అయ్యీ అక్కడ మీ లింక్ ని షేర్ చేస్తూ మీరు ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.

Paid Method : (50.100 Rupess తో – 500,1000 సంపాదించవచ్చు కానీ ఇది మీకు నచ్చితేనే లేదంటే పైన చెప్పినటువంటి ఫ్రీ పద్ధతి లో చేసుకోండి)

మీరు ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లి అక్కడ ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారో వారిని అడిగి మీరు ఈ కాపీ లింక్ ని మీ స్టోరీలో పెడితే కొంత అమౌంట్ ఇస్తామంటూ వారిని రెఫర్ చేయమని అడగండి.

అప్పుడు వారు వారి స్టోరీలో మెన్షన్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఆ స్టోరీని క్లిక్ చేస్తూ ఉంటారు దాని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. పెద్దగా ఇన్కమ్ రావాలని ఆశించినప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడంలో తప్పులేదు కానీ స్టార్టింగ్ లో మీరొక 100 రూపాయలతో చేసి చూడండి – 500 నుంచి 1000 రూపాయలు వస్తే మళ్ళీ చేసుకోండి.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post