Search
Close this search box.

ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం జీతం 17000

Facebook
WhatsApp
Telegram

మీరు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటె ఈ జాబ్ కి అప్లై చేస్కోండి, ఎందుకు చెప్తున్నానో మొత్తం వినండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. 17 వేల జీతం ఇస్తున్నారు.ముందు ఇది వినండి.మలేరియా దోమల వల్ల  చాలా సమస్యలు వస్తాయి కాదా. అవి స్వల్పకాలికం కావొచ్చు లేదా  దీర్ఘకాలికం కావొచ్చు వాటికి  పరిష్కారాలను కనుగొనడం కోసం ఈ NIMR  ఇన్స్టిట్యూట్  ఎం చేస్తుంది అంటే 10TH ,ఇంటర్ వాళ్ళను సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా తీసుకుంటున్నది,మీరేం చెయ్యాలి అంటే .మీకు మీ సీనియర్స్ కలెక్ట్ చేసిన డేటా కావొచ్చు, ఇంకేదైనా సమాచారం కావొచ్చు, అన్ని ఫైల్స్ ని మికవ్వడం జరుగుతుంది. వాటిని మీరు సెపరేట్ చేయడమో, ఒక ఫైల్ గా తయారు చేయడమో చెయ్యాలి అంటే మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని చేసే పని ఇది మంచిదే కదా.దోమల మీద  సర్వేలు,వాటి జన్యులకు సమబందించి గుర్తులను అభివృద్ధి చేయడం అనేది Phd,డిగ్రీ, చేసినావారు చేస్తారు.మందుల నిరోధకత, వాటి పర్యవేక్షణ ,కొన్ని ప్రణాళికల తయారీ మొదలైనవి విలువైన సమాచారాన్ని సేకరించడం కూడా వాళ్లే చూసుకుంటారు.మలేరియని చంపడానికి కొత్త మందులు చెయ్యాలా వద్ద అని డిసైడ్ చేసే సంస్థ ఇది .

ఇదంతా మీకు అనొసరం. మీరేం చెయ్యాలి తీసుకొచ్చిన డేటా ను టైప్ చెయ్యాలి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post