Search
Close this search box.

పిజ్జా తయారీ కంపెనీ లో జాబ్ 15000 జీతం

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో Newyork slice pizza లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,
అర్హత:- 10th క్లాస్                           

వయస్సు:-18 నుంచి 50 సంవత్సరాలు  ఉన్నవారు.
శాలరీ:- 10000 to 15000
వేకెన్సీ:- 6
ఎం పని ఉంటుంది:-

◆ ఈ కంపెనీ లో పిజ్జా తయారు చేయాలి                          ◆ పిజ్జా తయారు చెయ్యడం రాకపోయిన మేమే ట్రైనింగ్ ఇచ్చి పిజ్జా  తయారు చేయిస్తాము  
జాబ్ టైమింగ్స్:-9.30am  to  6.30pm Monday to Saturday Sunday Day Week off

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
జాబ్ అడ్రస్:- kavvuri hills, మాదాపూర్, హైదరాబాద్.                  
ఆఫీస్ అడ్డ్రస్సు:- kavvuri hills, మాదాపూర్, హైదరాబాద్  .
 
మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.  మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచా

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

5. కాంటాక్ట్ నెంబర్ :పైన About Page లో  చూడగలరు.
సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post