Search
Close this search box.

డాక్యుమెంటరీ రైటర్ office లో జాబ్ 20000 జీతం

Facebook
WhatsApp
Telegram
గుంటూరులో డాక్యుమెంటరీ రైటర్ office లో జాబ్ చేయుటకు గర్ల్స్ and బాయ్స్ కావాలి.
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,
అర్హత:- Intermediate
తెలుగు టైపింగ్ రావాలి.

వయస్సు:-18 నుంచి 45 సంవత్సరాలు  ఉన్నవారు
శాలరీ:-10000 to 20000              
వేకెన్సీ:- 1
ఎం పని ఉంటుంది:         
 Officelo ఉన్న files ని తెలుగులో టైపింగ్ చేయాలి.
జాబ్ టైమింగ్స్ : 10am to 6pm

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
3. Intermediate certificate                          
 4. Resume  
                                      
జాబ్ అడ్రస్:- రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గుంటూరు                ఆఫీస్ అడ్రెస్:- రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గుంటూరు.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ గుంటూరులో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.

ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post