Search
Close this search box.

Web Developer Work From Home Jobs Application

Facebook
WhatsApp
Telegram

WEB DEVELOPER WORK FROM HOME JOBS

Web Developer Work From Home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి వెబ్ డెవలపర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. 

WORK FROM HOME  JOBS 

WEB DEVELOPER

Job Type: 

 Full-Time Job

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Job Location:

Work From Home

Job Role:

  • Requirement ని బట్టి website develop చెయ్యాలి.
  • WordPress ఉపయోగించి website develop చెయ్యాలి.
  • Code రాయాలి.
  • Write,test,debug code.
  • Errors fix చెయ్యాలి.
  • User friendly website create చేయాలి.

Experience Required: 

అభ్యర్థికి కనీసం 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Timings: 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required: 

  • English మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • WordPress Knowledge ఉండాలి.

Requirements: 

Laptop/computer with good ఇంటెర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Company Address: 

Shaikpet,Hyderabad

Selection Process:

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post