Search
Close this search box.

Lenskart Jobs | Work From Home Jobs

Facebook
WhatsApp
Telegram

Lenskart Jobs Work From Home 

WORK-FROM-HOME JOBS VIRTUAL WALK-IN DRIVE

Lenskart Jobs : మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఇండియాలోని ప్రముఖ Eyewear కంపెనీ నుండి కస్టమర్ సపోర్ట్ విభాగంలో voice and chat process ఉద్యోగాలు విడుదల అయ్యాయి.

ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు చాలా మంచి అవకాశం. మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇందులో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి.మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.

ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.Freshers కి చాలా మంచి అవకాశం.మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు జూన్ 11,2021 తేదీన ఉదయం 11 గంటలకు online ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

WORK FROM HOME JOBS 

LENSKART CUSTOMER SUPPORT VOICE AND CHAT PROCESS

కంపెనీ పేరు:

LENSKART

Company Location:

Delhi

Job Role:

Customer Support Associate

Important Dates:

ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు జూన్ 11,2021 తేదీన ఉదయం 11 గంటలకు zoom meeting లింక్ ద్వారా online ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

Age Limit:

అభ్యర్థి వయస్సు 18 and above ఉండాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms నెలకి సుమారు రూ.8000 నుండి రూ.15,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.

Vacancies:

ఇందులో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి.work from home భారీ  సంఖ్యలో పోస్టులు రావడం చాలా అరుదు. don’t miss this opportunity.Freshers కి చాలా మంచి అవకాశం.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s,అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.అవసరాన్ని బట్టి పరిస్థితులు normal అయ్యాక కంపెనీ లొకేషన్ Gurgaon relocate అవ్వాల్సి ఉంటుంది.

Job Responsibilities:

  • LENSKART కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ voice మరియు chat విభాగంలో ఉద్యోగం చేయాలి.
  • సమయానుసారంగా కంపెనీ sales and సర్వీసెస్ manage చెయ్యాలి.
  • కస్టమర్ అవసరాలను తెలుసుకోవాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • Information clarify చెయ్యాలి.
  • కస్టమర్లతో calls మాట్లాడాలి problems ఏమైనా ఉంటే solve చెయ్యాలి.
  • కస్టమర్ conversation record చేసి database లో save చెయ్యాలి.
  • Quality service ఇచ్చేలా టీమ్ తో communicate అవ్వాలి.
  • Calls and chat ద్వారా కస్టమర్ తో communicate అవ్వాలి.
  • కంపెనీ ప్రొడక్ట్స్,సర్వీసెస్,offers explain చెయ్యాలి.

Skills Required:

అభ్యర్థికి Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • WiFi high speed ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను zoom meeting online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Application Process:

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు zoom meeting link ద్వారా జూన్ 11 వ తేదీన ఉదయం 11 గంటలకు virtual ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post