Search
Close this search box.

ITI Fitter Jobs In Hyderabad Balanagar

Facebook
WhatsApp
Telegram

ITI Fitter Jobs In Hyderabad Balanagar

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఖాళీగా ఉన్న ఐటిఐ ఫిట్టర్ మెకానిక్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

FITTER MECHANIC  JOBS

BALA NAGAR, HYDERABAD

Job Type: 

 Full-Time Job

ITI Fittter Job Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.20,000/- జీతం ఉంటుంది.

Vacancies: 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification: 

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

సంబంధిత విభాగంలో అభ్యర్థికి  1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location: 

Bala Nagar, Moosapet,Kukatpally

Job Role:

  • కస్టమర్ సైట్ కి వెళ్ళి సర్వీసింగ్ చెయ్యాలి.
  • Problem solve చెయ్యాలి.
  • Quick learner అయి ఉండాలి.

Job Timings: 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post