Furniture Salesman 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 FURNITURE SALESMAN JOBS

Nampally Station Road, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Furniture Salesman ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన మహిళలు, పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

FURNITURE SALESMAN JOBS

 

NAMPALLY STATION ROAD, HYDERABAD

Job Type:

 

Full Time Job 

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

 

 10 వ తరగతి  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి సేల్స్ విభాగంలో  1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Shree Mamatha chambers,

Nampally Station Road,

Opp DCC Bank,

Hyderabad.

Job Role:

  • కస్టమర్లను ఆహ్వానించాలి.
  • కస్టమర్ కి ప్రొడక్ట్ explain చెయ్యాలి.
  • కస్టమర్ కొనే విధంగా ప్రొడక్ట్స్ చూపిస్తూ features చెప్పాలి.
  • Sales చెయ్యాలి.
  • Stocks, పేమెంట్స్ చూసుకోవాలి.

Job Timings:

 

10:30 am to 8:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post