Search
Close this search box.

Customer Service International Non-Voice Process Jobs

Facebook
WhatsApp
Telegram

CUSTOMER SERVICE INTERNATIONAL NON-VOICE PROCESS JOBS

WORK FROM HOME

మీ ఇంటి నుండే వర్క్ చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Customer Service International Non-Voice Process Jobs విడుదల అయ్యాయి.

ఇంటర్మీడియెట్,గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.మంచి written and verbal కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళకుండా మీఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే చాలా మంచి అవకాశం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేని వారికి మంచి అవకాశం.ఇలాంటి opportunities చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు miss అవ్వకుండా అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS 

CUSTOMER SERVICE INTERNATIONAL NON VOICE PROCESS

Company Name: 

Sutherlands Global Services Private Limited

Job Type:

 Full Time Job

Salary:

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.18,000/- నుండి రూ.25,000/- వరకు జీతం ఇస్తారు.

Qualification:

ఇంటర్మీడియట్,గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers కి చాలా మంచి అవకాశం.0-4 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

Work From Home

మీ ఇంటి నుండే laptop కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.పరిస్థితులు normal అయ్యాక company location హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Company Location:

హైదరాబాద్.

Job Role:

  • Customer care executive గా వర్క్ చేయాలి.
  • Email chat ద్వారా కస్టమర్ queries కి reply ఇవ్వాలి.
  • Problems ఏమైనా ఉంటే solve చెయ్యాలి.
  • సమయానుసారంగా customer కి late చెయ్యకుండా respond అవ్వాలి.
  • Customer satisfaction ఉండేలా చూడాలి.
  • కంపెనీ సర్వీస్ offers తెలియజేయాలి.
  • Issues clear చేయాలి.

Job Timings:

24*7 rotational shift wise ఉద్యోగం ఉంటుంది.వారానికి 5 రోజులు మాత్రమే.2 days rotational week off ఉంటుంది.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Excellent written and verbal స్కిల్స్ ఉండాలి.
  • Computer knowledge ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post