Work from home 20 Days in a month

Facebook
WhatsApp
Telegram

WORK FROM HOME

నెలకు 20 రోజులు మాత్రమే పని చెయ్యాలి. 

BHARTI AXA LIFE INSURANCE FROM HOME

ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు కట్టకండి ,మేము పెట్టె ఉద్యోగాలన్నీ ఫ్రీ గానే .

ఎవరైతే ఇంటి నుంచి చేసే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఇదొక మంచి అవకాశం.

  1. అంటే House  wife looking for indepedent financial freedom కోసం చూస్తున్నవారు. 
  2. ఆల్రెడీ ఉద్యోగము చేస్తున్నవారు.
  3. ఉద్యోగ విరమణ చేసినవారు.
  • Male or female ఎవరైనా apply చేసుకోవచ్చు.
  • Freshers కూడా  అప్లై చేసుకోవచ్చు.

 ఉద్యోగ ఖాళీలు Bharti AXA Life Insurance కంపెనీ నుంచి విడుదలవడం జరిగింది.ఇది మన ఇండియా లో ప్రసిద్ధి చెందిన ఒక insurance సంస్థ. ఈ కంపెనీలో

  • General insurance మరియు
  • Travel,
  • car,
  • 2 wheeler,
  • health insurance వంటి అన్ని రకాల insurance పాలిసీలు లభిస్తాయి.

మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కంపెనీ website ను చూడవచ్చు .

  •  ఈ ప్రముఖ కంపెనీ నుంచి Sales Advisor పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. sales advisor ఉద్యోగం యొక్క Job nature, విధ్యార్హత, జీతం, job location వంటి వివరాలను తెలుసుకుందాం.
  • ఆ తర్వాత interview ఎలా ఉంటుంది, interview లో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుసుకందాం. సరేన .

 Sales Advisor ఉద్యోగం ఎలా ఉంటుంది:-

  • కంపెనీ యొక్క insurance పాలిసీలను కస్టమర్లకు వివరించి, వాటివల్ల కలిగే ప్రయోజనాలను, సదుపాయాలను వారికి వివరంగా తెలియజేసి వారి అవసరాలను అర్థం చేసుకుని, వారికీ ఆ పాలిసీలను అమ్మాలి.
  • అంటే insurance policy లను సేల్స్ చేయాలి.ఇవన్నీ ఇంటి నుంచే చేయగలరు కాబట్టి మీరు చెప్పే విషయాలను ఫోన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.అందుకే ఈ వర్క్ ని work from home అంటున్నాము.
  •  ఇలా చేస్తూ చెప్పబడిన తేదీ లోపు మీకు ఇవ్వబడిన Targets లను compleet  చేయాల్సి ఉంటుంది.ఈ విధంగా నెలకు 20 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.

 Eligibility :

  • 12th పాస్ ఎవరైనా apply చేసుకోవచ్చు
  • English మరియు మీ ప్రాంతీయ భాషల్లో సరళంగా మట్లాడగలగాలి.

 Job Location:

  • ALL India – any location – work from home

 Experience: 

  • 0 to 5 years

Salary: 

నెలకు 20,000/- – 30,000/- ఉంటుంది.

Sample Interview Questions:

1. Tell me something about yourself.

(ఇందులో మీ యొక్క presentation skills, communication skills ను గమనిస్తారు.)

2. Your strengths and weaknesses

3. What do you know about Bharti Axa, why do you want to join us?

(Sales Advisor జాబ్ కు సంబంధించి ఈ సేల్స్ రంగంలో కొంత knowledge కలిగి ఉంటే మంచిది.)

4. Convince me to buy Insurance policy?

(Customer కు తగ్గట్టు ఎలాంటి పాలసిలను అని నిర్ణయించగలగాలి.)

5. Why should we hire you?

           ఎందుకు అంటే Sales నందు ఆసక్తి మరియు knowledge & ఇతరులను convince చేయగలగడంలో ప్రావీణ్యం కూడా ఉంది.

 

 

 

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post