సోమవారం తలకు నూనె రాయరాదు.

ఒంటి కాలి పై నిలబడరాదు.

మంగళవారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.

 శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంప రాదు.

గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి.

 ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు.

 మధ్యహ్యానం తులసి ఆకులు కోయరాదు.

సూర్యాస్తమయం తరువాత కసువు ఊడ్చరాదు, తల దువ్వ రాదు.

పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు.

వేడి వేడి అన్నం లోకి పెరుగు వేసుకోరాడు.