మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ మనస్తత్వం

సోమవారం: ఈ రోజు పుట్టిన వారికి ముఖం కళగా ఉంటుంది.

మంగళవారము: ఈ రోజు పుట్టిన వారికి తమకి తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చేలా మసులుకుంటారు.

బుధవారం: ఈ రోజు పుట్టిన వారు నమ్రతగా ఉంటారు.

గురువారం: ఈ రోజు పుట్టినవారు తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి మంచి సంపాదనతో సుఖంగా ఉంటారు.

శుక్రవారం: ఈ రోజు పుట్టిన వారు ప్రేమించబడతారు. ప్రేమని అందిస్తారు.

శనివారం: ఈ రోజు పుట్టిన వారు బతుకుతెరువు కోసమే పని చేస్తారు.

ఆదివారం: ఈ రోజు పుట్టిన వారు ఆకర్షణీయంగా కలివిడిగా ఉంటారు.

మాకు దొరికిన కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. ధన్యవాదములు.