మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకండి, ఇంకా మీరు తెలుసుకోవలసిన నియమాలు కొన్ని

 నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవడం,

కాళ్లు దాటుకుంటూ నడవడం.

 ఎడమ చేతితో పిల్లలను కొట్టడం.

 ఓల్లో కంచం పెట్టుకుని భోజనం చేయడం.

వడ్డించిన తర్వాత ఆలస్యంగా బోజనానికి రావడం.

 అన్నం తింటూ వేళ్ళు, చేతులు నాకడం 

 అదే పనిగా కాళ్లు ఊపడం.

 నిలబడి భోజనం చేయడం.

 స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం.