బరువు వేగంగా తగ్గాలి అంటే..?

రోజూ నీళ్లను తగిన మోతాదులో తాగాలి.

రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున గ్రీన్ టీని సేవించాలి.

సాయంత్రం సమయంలో స్నాక్స్గా ఉడకబెట్టిన పెసలు లేదా మొలకెత్తిన పెసలను ఒక కప్పు మోతాదులో తినాలి.

రాత్రి పూట 7.30 గంటల వరకు భోజనం పూర్తి చేయాలి.

రాత్రి అన్నంకు బదులుగా పండ్లు లేదా చపాతీలను తినాలి.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. 

కనీసం తేలికపాటి వాకింగ్ అయినా చేయాలి.

కురగాయల రసాలను తాగాలి.