టాలీవుడ్ కట్ కపుల్ లో శివ బాలాజీ అండ్ మధుమిత జంట ఒకటి అయితే వీరు ఇద్దరు (2004) ఇంగ్లీష్ కారన్ మూవీలో నటించారు

ఆ సమయం లోనే వీరిమధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే వీరి పెళ్లి అంత ఈజీగ కాలేదని పెళ్లిచేసుకుందాం అని ఫిక్స్ అయ్యాక శివ బాలాజీ బ్రేక్అప్ చెప్పాడట

ఎందుకంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ చనిపోతుంది అన్న భయంతోనే అలా చెప్పాడట అని ఈ జంట ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకున్నారు

మధుమిత మాట్లాడుతూ సుమారుగా 4 ఇయర్స్ పాటు మేము ప్రేమలో ఉన్నాం.ఆ తరువాత పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాలు కూడా ఒప్పుకున్నారు

కానీ ఒకరోజు శివ బాలాజీ ఫోన్ చేసి మన జాతకాలు కలువలదని మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుంది అని చెప్పాడు

అది విని ఎం మాట్లాడాలో తేలిక ఓకే అని గట్టిగ చెప్ప్పి చాలా ఏడ్చేసాను.

బాలాజీ మనం ఫ్రెండ్స్ గా ఉందాం అని చెపితే నేను ఒప్పుకోలేదు ఎందుకంటే అతన్ని భర్తగా ఉహించుకున్నాను కాబట్టి

సుమారుగా ఏడాదిన్నరకి మళ్ళీ బాలాజీ టచ్ లోకి వచ్చి మనం పెళ్లి చేసుకుందాం ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని చెప్పాడు

శివబాలాజీ మాట్లాడుతూ మధుమిత కి బ్రేకప్ చెప్పినాక చాలా బాధ పడ్డాను ఇలా చేయడం కరెక్ట్ కాదు అనిపించింది

ఒక ఏడాది చూసి ఆమెకి పెళ్లి కాకుంటే ఇంట్లో వాళ్ళని ఒప్పిదం అనుకున్న. ఆమెకి ఎన్ని సంబంధాలు వచ్చిన రిజెక్ట్ చేసేదని తెలిసి

మా ఎలక్షన్ సమయం లో తనని మల్లి కలిసి కానీ మాట్లాడలేదు. ఒకరోజు తననుండి మెసేజ్ వచ్చింది

మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వస్తున్నావు అని ఆ తరువాత మళ్ళీ కలిసి కొన్నిరోజులకి ఇంట్లో ఒప్పించి 2009 లో పెళ్లి తో ఒక్కటి అయ్యాం అని శివబాలాజీ చెప్పాడు