ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య సంఖ్యలు

రక్తపోటు 120/80 ఉండాలి. 

 పల్స్ 70-100 ఉండాలి.

 ఉష్ణోగ్రత 36.8-37 ఉండాలి.

 శ్వాసక్రియ రేటు 12-16 ఉండాలి. 

 పురుషుల్లో హిమోగ్లోబిన్ 13.5-18 వరకు, స్త్రీలలో 11.50-16 ఉండాలి.

130-200, 3.5-5, సోడియం 135-145 ఉండాలి.

 ట్రై గ్లిజరైడ్స్ 220 లోపు ఉండాలి. శరీరంలో రక్తం పరిమాణం 5-6 లీటర్లు ఉండాలి.

 షుగర్ తినక ముందు పిల్లలకు 70-130, పెద్దలకు 70-110 మధ్య ఉండాలి.

 ఐరన్ 8-15 మి.గ్రా. ఉండాలి.