జుట్టు బాగా పెరగాలంటే..?

 వారానికి ఒకసారి అయినా సరే జుట్టుకు ఉల్లిపాయ అప్లై చేయాలి.

వారంలో కనీసం ఒక సారి జుట్టుకు కోడిగుడ్డు సొన అప్లై చేయాలి.

జుట్టు మంచి కండిషన్లో ఉండాలంటే బియ్యం నీళ్లను పెట్టాలి.

 జుట్టుకు నూనె బాగా మసాజ్ చేసి 3 గంటలు ఉన్నాక అప్పుడు తలస్నానం చేయాలి.

జుట్టును పట్టేసినట్లు ఉండే వాటిని ధరించకూడదు.

 జుట్టును తుడిచినా, దువ్వినా సున్నితంగా చేయాలి.

జుట్టుకు హెయిర్ డ్రయర్ను వాడకూడదు.

ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా ఉండాలి