ఉదయం పూట టిఫిన్ మానేస్తే జుట్టు రాలిపోతుంది. అలాగే  బరువు పెరిగిపోతారు.ఇంకా కొన్ని ముఖ్యమైన సూత్రాలు..!

 మనిషి 5 గంటలు మాత్రమే నిద్రపోతే త్వరగా చనిపోతాడు.

 ఆయుర్వేదం ప్రకారం రోజూ తేనె తీసుకోవడం వలన మతిమరుపు రాకుండా ఉంటుంది.

 కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

బొప్పాయితో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే కేవలం ఏడు రోజుల్లోనే ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

ఫిల్టర్ వాటర్ తాగడం వలన మోకాళ్ళ నొప్పులు త్వరగా వస్తాయి.

 బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా తిన్నట్లంబ త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది.

 మందార ఆకులు వాడడం వలన జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది.

బ్రష్ చేయకముందు మంచినీరు త్రాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 జీలకర్ర నీళ్లు త్రాగడం వలన క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.