అద్దె ఇంట్లో పాలు పొంగించవచ్చా..?

అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఫలితం ఎవరికి చెందుతుంది?

అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణం, భాద్రపదం, ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచిది.

 పాడ్యమి, పంచమి, విదియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథుల్లో అద్దె ఇంట్లోకి మారవచ్చు.

శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం ఉత్తమం. 

సోమ, మంగళవారాల్లో మాత్రం ప్రవేశించకూడదు.

అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే సొంతింటి కల నెరేరుతుందా?

అద్దె ఇంట్లో పాలు పొంగించాల్సిన పనిలేదు. అలా చేస్తే మీకు సొంతింటి కల నెరవేరదు.

అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఫలితం ఆ ఇంటి యజమానికి చెందుతుంది.

అద్దె ఇంట్లోకి కేవలం వారం, తిథి చూసుకుని ప్రవేశిస్తే చాలు, పాలు పొంగించాల్సిన క్రీ పనిలేదు.