Type Here to Get Search Results !

About Us

ఎవ్వరూ ఖాళీగా ఉండకుండ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయిన ,ప్రైవేట్ జాబ్ అయిన,నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏదొక వర్క్ చేస్తూ ఉండాలి,చదువుకున్నవారు కావొచ్చు, చదువు లేని వారు కావొచ్చు.
హాలో అండీ నా పేరు రవి, అందరికి ఉద్యోగాలను చూపించాలి అనేది నా ఉదేశ్యం.అది కూడా ఎటువంటి ఫీజులు  చెల్లించకుండ.అలాంటి ఉద్యోగాల కోసమే ఈ వెబ్సైట్ రూపొందించడం జరిగినది. మరిన్ని అప్డేటెడ్ ల కోసం మీరు వాట్సాప్ చేయొచ్చు.
వాట్సాప్ కోసం క్రింద గ్రీన్ కలర్ లో ఇక్కడ క్లిక్ చెయ్యండి ని క్లిక్ చేసి డైరెక్ట్ నాతో చాట్ చేయొచ్చు.

Dear Un Employees,Sirs And Mams

👉మీరు బయట డబ్బులు ఇచ్చి జాబ్ లో జాయిన,మోసపోయిన దానికి మేము ఎటువంటి భాద్యత వహించము.
👉 Dukebadi అంటే పూర్తిగా జెన్యూన్ జాబ్స్ ,ప్రతి ఒక్కటీ అప్డేట్ చేస్తాము.
👉ఏదైనా జాబ్ అప్డేట్ గ్రూప్ లో మిస్ అయిన https://www.dukebadi.in/ లో ఉంటాయి.
👉చదువుకున్నవారికి,చదువు లేని వారికి,అందరికి జాబ్స్ ఇందులో ఉంటాయి.
👉ఫుడ్ & రూం ఇచ్చేవి,శాలరీలు ఎక్కువ తక్కువ ఇచ్చేవి,రూమ్ మాత్రమే ఇచ్చేవి అన్ని జాబ్స్ పెట్టడం జరుగుతుంది. 
👉దయచేసి గమనించండి, ఇది కన్సల్టెన్సీ కాదు.నేను ఒక్కసారే ఇన్ఫర్మేషన్ ఇస్తాను,మీ నంబర్స్ సేవ్ చేసుకొని,రండి అని కాల్ చెయ్యను.🙏
👉ఎవ్వరూ,ఎవ్వరికీ ఎటువంటి మనీ పే చేయకండి.
Dukebadi  వాట్సాప్ గ్రూప్ సూచనలు:-
ఒక్కసారి గ్రూప్ లోంచి లెఫ్ట్ అయితే, మళ్ళీ జాయిన్ చేయడం జరగదు.పూర్తిగా బ్లాక్ చేయబడతారు.
 లెఫ్ట్ అయిన వాళ్ళు మళ్ళీ చేర్చుకోమని టైం వృధా చేస్తున్నారు.కావున తిరిగి జాయిన్ చేయబడరు.