Earn Money Online in Telugu

How to earn money online in telugu 2023 | Ways to make money from home

Facebook
WhatsApp
Telegram

Earn Money Online in Telugu

ఈరోజు మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం చదువు లేకపోయినా చేసే బిజినెస్ ఐడియాస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆ మనిషి ఆర్ధిక పరిస్థితులు బాగా ఉండాలి లేకపోతే మానసికంగా వాళ్ళు చాలా బాధపడతారు.

ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలనుకునే వారికి ఇవి చాలా యూస్ ఫుల్ గా ఉంటాయి. ఏదైనా చేయగలం అన్న నమ్మకం మనం కలిగి ఉండాలి అప్పుడు మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన అందులో రాణించగలం. సో ఈరోజు మనం ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో తెలుసుకుందాం .

1.కర్రీ పాయింట్:

మీరు ఇంటి దగ్గర కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు మీకు కుకింగ్ లో మంచిగా స్కిల్ ఉన్నట్లయితే వాటిని మంచిగా ఉపయోగించుకోవచ్చు.

డిఫరెంట్ కర్రీస్ అన్ని చేస్తూ మీరు వాటిని ఆఫీస్ కి వెళ్లే వాళ్లకి ఇంకా మీ దగ్గర వచ్చి తీసుకునే వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎలాగో అంతా మీరు సేల్ చేయవచ్చు.

2. క్యాటరింగ్ :
క్యాటరింగ్ చేస్తూ కూడా మీరు మీ ఇన్కమిని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ బర్త్డే పార్టీస్ మరియు మ్యారేజ్ లో ఫుడ్ చేయట్లేదు డైరెక్ట్ కావాలి.

క్యాటరింగ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో మీరు కేటరింగ్ చేయడం వల్ల కూడా మీరు మీ ఇన్కమిని జనరేట్ చేసుకోవచ్చు.మీరు క్యాటరింగ్ లో మంచి క్వాలిటీ మరియు టేస్టీ ఫుడ్ ని సప్లై చేయగలిగినట్లయితే మీకు చాలా ఆర్డర్స్ వస్తాయి మీరు మీ ఇన్కమ్ ని చాలా బాగా జనరేట్ చేసుకోవచ్చు

3.టైలరింగ్ :
మీకు బాగా వచ్చినట్లయితే మీరు టైలరింగ్ చేస్తూ కూడా ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వవచ్చు అక్కడ మీరు వర్క్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు పక్కన వాళ్ళకి అంత నేర్పించవచ్చు.

ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ మరియు డిజైన్స్ అన్ని మీరు బాగా నేర్చుకోగలిగినట్లయితే మీరు మీ ఇన్కమ్ ని బాగా సెండ్ చేసుకోవచ్చు టైలరింగ్ ద్వారా దాదాపుగా 3 నుంచి 500 వరకు సంపాదించవచ్చు ఒక రోజుకి.

4. పచ్చల బిజినెస్ :
మీరు ఇంట్లోనే ఉంటూ ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి వాటిని టేస్టీగా బాగా అన్సిజినల్ టైమ్స్ లో కూడా మీరు మీ పచ్చల బిజినెస్ చేసుకోవచ్చు .దీనికి బాగా సేల్ చేయాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా సేల్ చేయవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్ళు తీసుకుంటారు ఆన్లైన్లో మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో కూడా మీరు సేల్ చేయవచ్చు

5.టిఫిన్ సెంటర్స్ :
మీరు ఈ పని చేయడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది చాలా బాగా కష్టపడాలి.మీ కుకింగ్ బాగా వచ్చినట్లయితే మంచి టేస్టీ ఫుడ్ తయారు చేస్తున్నారనుకోండి ఒక్కసారి మీ హోటల్కి ఆ టిఫిన్ సెంటర్ కి అలవాటైనా వాళ్ళు మీ ఫుడ్ ని తినడానికి మళ్లీ మళ్లీ వస్తారు.

కాబట్టి దీని ద్వారా కూడా మీరు మీ డిజిటల్స్ ని స్టార్ట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు

6.ఫ్యాన్సీ బిజినెస్:
ఫ్యాన్సీ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఇది బిజినెస్ ఏమంటే ఎప్పుడూ రన్నింగ్ లోనే ఉంటుంది ఇందులో మీరు జ్యువెలరీస్ మరియు క్లాత్ మరియు ఇంకా చాలా వస్తువులు మీరు పెట్టవచ్చు ఇంట్లోనే ఉంటూ వీటిని బిజినెస్ చేయవచ్చు.

మనం ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకూడదు స్లోగా మనం ఆ బిజినెస్ లో సక్సెస్ ని సాధిస్తాము

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post