OLD PAPERS TYPING
పోటీ పరీక్షలకి సంబందించి శైలజ అనే అమ్మాయి పాత పేపర్ లను టైపింగ్ చేయడం స్టార్ట్ చేసి రోజు సంపాదిస్తున్నారు.old papers typing ఎన్ని చేస్తే పేమెంట్ ఎక్కువ సంపాదించవచ్చు. శైలజ తీసుకుంటున్న పేమెంట్ ప్రూఫ్ లను క్రింద చూడవచ్చు.
OLD PAPERS TYPING కి మీరు చేయాల్సిన వర్క్ :
మన ఇండియా లో ఉన్న ప్రతి ప్రభుత్వరంగా ఉద్యోగాల నోటిఫికేషన్ కి సంబందించిన ప్రతి సంవత్సరం పోటీ పరీక్షల పరీక్ష పత్రాలు రిలీస్ అవుతూ ఉంటాయి.పరీక్ష పూర్తి అయిన వెంటనే వాటిని గూగుల్ లో పెడుతూనే ఉంటారు.
మనం చేసే ఈ వర్క్ ఉపాద్యాయులకి ,పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి,స్టడీ సెంటర్ వాళ్ళకి వీటి అవసరం ఉంటుంది .క్రింద మీరు అప్లై చేశాక ,మీకు వచ్చిన ఉద్యోగ కేటగిరి పేపర్ లను ఎలా డౌన్లోడ్ చెయ్యాలి.ఎలా టైపింగ్ చెయ్యాలి అనేది పూర్తిగా చదివి ఈ వర్క్ ని ప్రారంభించగలరు.
OLD PAPERS TYPING work చేయడానికి మనకు నోటిఫికేషన్ ఎలా వస్తుంది ? ఎవరు పంపిస్తారు ?
- మీరు అప్లై చేసిన తరువాత,ఈ old Papers data entry work ని స్టార్ట్ చేయవచ్చు.
- ఈ పేజీ ని పైకి స్క్రోల్ చెయ్యండి – Apply here అని ఉంటుంది చూడండి – క్లిక్ చెయ్యండి. అప్లికేషన్ ఫామ్ వస్తుంది.ఫిల్ చెయ్యండి చాలు.
- ఫిల్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే వర్క్ చేయడానికి నోటిఫికేషన్ లిస్ట్ వస్తాయి.
- మీరు రిజిస్టర్ అయిన నెంబర్ ప్రకారం – ఆయా నోటిఫికేషన్ లిస్ట్ లలో ఒకటి ఎన్నుకోవాలి.అలాగే మీకు సపోర్ట్ కోసం Telegram చానెల్ లింకు ఇవ్వబడి ఉంటుంది జాయిన్ అవండి – మీకు ఇంపార్టంట్ Updates ఏమైనా వస్తే ఇందులో ఇస్తారు.
- మీరు వర్క్ ని మీ telegram id ద్వారా సబ్మిట్ చేస్తారు.మీ డౌట్స్ కూడా ఈ id ద్వారానే క్లియర్ చేసుకోవచ్చు.
OLD PAPERS TYPING WORK ఎలా చెయ్యాలి ?
- అప్లై చేశాక మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది.
- తరువాత గూగుల్ క్రోమ్ బ్రౌసర్ ఓపెన్ చేసి ,ఈ నోటిఫికేషన్ ని గూగుల్ లో సర్చ్ చెయ్యాలి.
- ఉద్ధహరణకు ఈ నోటిఫికేషన్ RRB previous papers కి సంబంధించింది.
- అపుడు మీరు గూగుల్ లో – RRB PREVIOUS PAPERS 2011 WITH SOLUTIONS అని Search చెయ్యండి.
- కొన్ని వెబ్సైట్లు చూడండి – మీకు చాలానే దొరుకుతాయి – 2011 పేపర్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- క్వశ్చన్ పేపర్ పిడిఎఫ్ Open చెయ్యండి & మీకు లిస్ట్ లో వచ్చిన నోటిఫికేషన్ ,మీరు డౌన్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్ కరెక్ట్ ఆ కాదా చూడండి.
- లేదు ,మీకు కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపించిందనుకోండి,అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఇది కాదు అనిపించిందనుకోండి ,యూట్యూబ్ ఓపెన్ చెయ్యండి .
- ఈ క్వశ్చన్ పేపర్ ని యూట్యూబ్ లో సర్చ్ చెయ్యండి – RRB 2011 previous పేపర్ అని సర్చ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని టైప్ చేయడం స్టార్ట్ చెయ్యండి.
- description చెక్ చెయ్యండి వాళ్ళవి – question paper లింక్స్ కూడా ఉంటాయి. ఈసీ గా ఫైండ్ చేయడానికి ఉంటుంది. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఆల్మోస్ట్ అన్నీ papers గూగుల్ లో ఉంటాయి ,లేవు అంటే యూట్యూబ్ వీడియొ లో ఉన్న ఆ పేపర్ మొత్తాన్ని, వీడియొ చూస్తూ screenshots తియ్యండి ఒక్కోటి – నెక్స్ట్ screenshot లో ఉన్నది చూస్తూ టైప్ చెయ్యండి.
- గూగుల్ లో సర్చ్ చేసినపుడు,ఇవ్వే క్వెషన్స్ మ్యాచ్ అవుతున్నాయ ? సేమ్ పేపర్ ఆ అనేది కన్ఫర్మ్ చేసుకోండి.
PAPER టైపింగ్ ఎలా చెయ్యాలి ?
ఇలా కాలం లో టైపింగ్ చెయ్యాలి – ఇది మొబైల్ లో చేయలేము. కానీ మొబైలు లో కూడా ఎలా చేయాలో ఈసీ గా నేర్పిస్తాను చూడండి.
ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చెయ్యండి.
1.MOBILE లో ఎలా టైప్ చెయ్యాలి :
- మొబైల్ లో చేసేవారు ఈ app డౌన్లోడ్ చేసుకోవాలి – Click here
- ఓపెన్ చేసి – వీడియొ లో చూపించిన విధముగా టైప్ చెయ్యాలి.
2.LAPTOP /COMPUTER లో ఎలా చెయ్యాలి :
- కంప్యూటరు లేదా ల్యాప్టాప్ కలిగి ఉన్నవారు మీరు వాటినే ఉపయోగించండి. వర్క్ చాలా స్పీడ్ గా అవుతుంది – ఎక్కువ సంపాదన చేయవచ్చు.
- 2 కాలమ్స్ లేదా 3 కాలమ్స్ లో టైప్ చెయ్యాలి వీడియొ లో చూపించినట్టు – తప్పులు ఉండకూడదు.
- క్వశ్చన్ పేపర్ font సైజ్ వచ్చేసి 12 లేదా 10 ఉంచండి చాలు.
PAPERS SUBMISSION & PAYMENT :
మీరు టైప్ చేయడం పూర్తి అయిన తరువాత – మీ ఫైల్ లను telegram ద్వారా పంపించాలి.మీరు పంపించే files ఇలా ఉండాలి
- గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్ పిడిఎఫ్
- మీరు టైప్ చేసిన document వర్డ్ ఫార్మాట్ లో
- మీరు టైప్ చేసిన document pdf ఫార్మాట్ లోను రెఢీ చేసి పంపించాలి.
ఈ 3 files కూడా మీరు సెండ్ చెయ్యండి.
- వాళ్ళు మీ files అన్నీ చెక్ చేశాక – corrections ఏవైనా ఉంటే అప్డేట్ చేస్తారు.
- తరువాత పేమెంట్ ఫామ్ పంపిస్తారు. ఫిల్ చేసీన 24 గంటలలో పేమెంట్ మీకు క్రెడిట్ అయిపోతుంది.
మా భాద్యత :
ఈ instructions అన్నీ ఫాలో అవుతూ మంచిగా వర్క్ చెయ్యండి – మీకు పూర్తి పేమెంట్ వచ్చేంతవరకు Responsibility మాది.వాళ్ళ నుంచి పేమెంట్ ఇప్పించే భాద్యత మాది.
FREQUENTLY ASKED QUESTIONS (FAQ)
Q1.చాలా మంది ఈ వర్క్ ని పార్ట్ టైమ్ చేసుకోవచ్చ అని అడుగుతున్నారు ? చూడండి – మీరు పార్ట్ టైమ్ కోసం చూస్తున్నారు అంటే – ప్రెసెంట్ ఏదైనా జాబ్ లో ఉండి ఉంటారు.
Ans: మీకు మీ డ్యూటి అయ్యాక ఎన్ని అవర్స్ ఖాళీగా ఉంటున్నారు. ఒక 5 గంటలు అనుకొండి – ఈ 5 గంటల్లో ఎన్ని పేపర్స్ సర్చ్ చేసి టైప్ చేయగలరు.అది తెలుసుకుంటే చాలు.
2Q.సర్ ఇ వర్క్ కంటిన్యూ ఉంటుందా ?
Ans: Yes , ఎప్పటికీ ఉంటుంది.
(ఎన్నో exam లు ఎన్నో పేపర్స్ – ఎన్నో షిఫ్ట్స్ ,ఎన్నో ఇయర్స్, ప్రతి ఇయర్ ని మీరు ఫైండ్ చేసి – వర్క్ చేసుకోవచ్చు).గూగుల్ ముందు కూర్చుంటే ఎన్నో చేయవచ్చు.
3.పేమెంట్ ఎన్ని రోజులలో వస్తుంది ?
Ans: మీరు టైప్ చేసిన క్వశ్చన్ papers సెండ్ చేశాక – 24 గంటల్లో క్రెడిట్ అయిపోతుంది.
4Q.పేమెంట్ ఎలా చేస్తారు ?
Ans: మనం వర్క్ అప్రూవల్ అయ్యాక ,పేమెంట్ ఫామ్ లో మనం మన upi id ఇస్తాము.ఆ upi id ద్వారా మనకు క్రెడిట్ చేసేస్తారు ,
సొ మీరు ఎన్నైతే పేపర్స్ టైప్ చేసి ఆ రోజు సబ్మిట్ చేశారో అప్రూవల్ వచ్చిన వాటన్నిటికి అమౌంట్ వచ్చేస్తుంది.మళ్లీ మిగతావి టైప్ చేసి సబ్మిట్ చేసినపుడు,వాటికి వచ్చేస్తుంది.ఇలా కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది.
లేదు మీరు జెన్యూన్ గా వర్క్ చేశారు అయిన పేమెంట్ మీకు రాలేదు అంటే మాకు చెప్పండి – మీ వర్క్ సెండ్ చెయ్యండి వన్స్ మేము వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటాము – అన్నీ కరెక్ట్ ఉంటే మేము పే చేయిస్తాము బట్ మీ వర్క్ లో ఎలాంటి సమస్య ఉండరాదు.
5Q.డబ్బులు ఎవరికైనా పే చెయ్యాలా ?
Ans: మనీ ఎవ్వరికీ పే చేయాల్సిన అవసరం లేదు, మిమ్మలని ఎవరైనా అడిగితే, ముందు మాకు తెలియజేయండి ,పే చేయకముందే మాకు తెలియజేయండి. పే చేసేసి ఇన్ఫార్మ్ చేయవద్దు ,చేయకముందే ఇన్ఫార్మ్ చెయ్యండి.ఎవరు ఎంత ఎంత ఫోర్స్ చేసిన పే చేయవద్దు.
ఎక్కడైనా ఏ జాబ్ అయిన సరే ,పే చేస్తే జాబ్స్ రావు ,చేయకపోతేనే వస్తాయి అనేది మైండ్ లో ఫిక్స్ చేసుకోండి.ఇదే ఫాలో అవండి.
6Q.Sir ఈ కంపెనీ ఏంటీది ?
Ans: ఇది కంపెనీ కాదు,ఇది డైరెక్ట్ మెథడ్ లో జరుగుతుంది.మీకుఒక కంపెనీ వర్క్ కావాలి అంటే చూడండి Naukri ,linkedin ఇలా చాలా ఉన్నాయి ,మీ స్కిల్స్ కి అనుగుణంగా ప్రయత్నిస్తూనే ఉండండి.
ఏందులో కూడా రావట్లేదు అనే వారికి ఈ డైరెక్ట్ మెథడ్ ద్వారా ఇలా వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీకోసం మేము తీసుకుంటున్న రిస్క్ ఇది.
ఒకటి చూడండి స్టూడెంట్స్ కి, హౌస్ wifes కి – ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పండి – ఏ కంపెనీకి వీరు ఇంటర్వ్యూ ఇవ్వగలరు ,ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి – అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోరు అనటం లేదు కానీ అతి కస్టంగా 100 మందిలో ఒక 10 మెంబర్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే,మిగతా వారి పరిస్థితి చెప్పండి.
కేవలం మీరు మేము తెచ్చే వర్క్ పర్ఫెక్ట్ చెయ్యండి చాలు.పేమెంట్ ఇప్పించే responsibility మాది . ఇంతకంటే ఏం అవసరం ఉంది మనకు –మీరు మమ్మలని నమ్మడం ఎలా అంటే ? ఇదే కదా మన అందరికీ కావలసింది – వర్క్ చేసుకోవాలి – పేమెంట్ తీసుకోవాలి.మీరు అదే చెయ్యండి.ఇంతకంటే ఏం కావాలి.
Apply here | Check this |
Available soon | Available soon |
4 thoughts on “Old papers typing jobs without investment | Online jobs Dukebadi 2022”
When link’s will be activate ?
telugu lo typing ga mam
Hi I am joshi i ready for record writing
In any work
Sir ee job ki eppudu application open avuthundi