Amazon Packing jobs in Shamshabad | Amazon shamshabad Contact Number

Facebook
WhatsApp
Telegram

Amazon Packing jobs in Shamshabad Contact Number

Amazon Packing jobs in Shamshabad లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కి  ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి.ఆసక్తి గలవారు ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.ఉద్యోగ అవసరం ఇపుడు చాలా ఉంది అన్న వారు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.ఈ  ఉద్యోగాల భర్తీ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?  జాయినింగ్  ప్రాసెస్ ఏమిటి ?

 NOTE:

ఉద్యోగం అయితే కొన్ని సెక్టార్ లో హార్డ్ గాను ,మరి కొన్ని సెక్టార్లలో సులువుగాను ఉటుంది.

మాకు కచ్చితంగా ఉద్యోగం అవసరం ఉంది అంటే ,ఇంటర్వ్యూ కి హాజరు అవండి.

Interviews are going for AMAZON SHAMSHABAD @ KL Hiring Center Shamshabad

  • Interviews Starts From: 18-08-2022-TO-20-08-2022-
  • Time 9-AM-TO-1-PM
  • Age limit : 18 Years to 35 Years.

 Documents Required: ( ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి) 

  • Come with Biodata, 
  • Aadhar Card, 
  • Study Memo, 
  • Bank Account & Vaccine certificate. MASK is compulsory. 

 Amazon Job Profile (ఎలాంటి వర్క్ ఉంటుంది/ఎం వర్క్ చెయ్యాలి ):

  • Picking చేయడం, 
  • Packing చేయడం, 
  • Loading చేయడం,
  • Unloading & Stowing. చేయడం

 గమనిక:

Students are not eligible.స్టూడెంట్స్ కి ఈ జాబ్ ఇవ్వరు.దయచేసి స్టూడెంట్స్ వెళ్ళకండి.

 Amazon interview Address:- 

Villa No – 45, MRO Office Lane, 

Shamshabad, Pin Code – 501218

Amazon Contact – Numbers (సంప్రదించవలసిన నంబర్స్)  

కాల్స్ బిజీ వస్తే నేరుగా అడ్రెస్ కి వెళ్లి స్పాట్ జాయిన్ అవొచ్చు. ( నంబర్స్ కరెక్ట్ గా చెక్ చేసుకొని కాల్ చేయగలరు)

Copy This Numbers And  Dial 

  • 7901515777
  • 9032690168
  • 9550594444
  • 9948511504

ఈ ఉద్యోగాల కోసం ఎవరికి మనీ కట్టాల్సిన అవసరం లేదు,ఈ ఉద్యోగం జాయిన్ అయ్యే క్రమంలో స్టార్టింగ్ నుంచి జాయిన్ అయ్యే వరకు ఎవరైనా మనీ అడిగితే ,మాకు తెలియజేయండి.

లేదా పైన ఉన్న నంబర్స్ కి కాల్ చేసి అమెజాన్ జాబ్స్ కోసం మనీ అడుగుతున్నారు అని చెప్పిన సరిపోతుంది.

సో ఎవ్వరికీ పే చెయ్యాల్సిన అవసరం లేదు.

From :HR Team, KL GROUP

Share it to interested candidates.

Amazon Packing jobs in Shamshabad | Amazon shamshabad Contact Number

10 thoughts on “Amazon Packing jobs in Shamshabad | Amazon shamshabad Contact Number”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post