Type Here to Get Search Results !

బయట డిగ్రీ పూర్తి చేస్తే కేవలం సర్టిఫికెట్ మాత్రమే పొందుతాము కానీ ఈ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేస్తే సర్టిఫికెట్ తో పాటు జాబ్ కూడా చూపిస్తారు.

మనం బయట ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే అక్కడ కేవలం సర్టిఫికెట్ మాత్రమే పొందుతాము కానీ ఈ యూనివర్సిటీలో  డిగ్రీ పూర్తి చేస్తే సర్టిఫికెట్ తో పాటు జాబ్ కూడా చూపిస్తారు.(Sunstone University)

 డిగ్రీ + ఉద్యోగం గురించి ఒక్క మాటలో:

మనం బయట ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే అక్కడ కేవలం సర్టిఫికెట్ మాత్రమే పొందుతాము కానీ ఈ యూనివర్సిటీలో  డిగ్రీ పూర్తి చేస్తే సర్టిఫికెట్ తో పాటు జాబ్ కూడా చూపిస్తారు. ఈ డిగ్రీ సర్టిఫికెట్ కూడా వాలిడ్ ఉంటుంది ఎక్కడ అయిన ఈ సర్టిఫికెట్ ఉపయోపడుతుంది. ఈ యూనివర్సిటీ 25 సిటీలలో అందుబాటులో ఉంటుంది. 

  1. క్రింద ఇచ్చిన లింకు ను క్లిక్  చేస్తే అప్లై నౌ ప్రీ కౌన్సెలింగ్  ఆప్షన్ వస్తుంది.PG,UG  ఆప్షన్స్ చూపిస్తుంది అక్కడ మీ అర్హతకు తగ్గట్టుగా ,మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోండి.
  2. తర్వాత   సెలెక్ట్ స్టేట్ స్టేట్ ఆప్షన్ చూపిస్తుంది . అక్కడ మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  3. తర్వాత MCA,BBA,B.com...  ఇలాంటి కోర్సులు ఉంటాయి.ఇక్కడ మీకు ఏ కోర్స్ మీద ఆసక్తి ఉందో దానిని ఎంచుకోండి.
  4. తర్వాత Name దగ్గర మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి,gmail దగ్గర మీ మెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఇవ్వండి ,తర్వాత జెనరేట్ OTP దగ్గర క్లిక్ చేయండి. అప్పుడు మీకు OTP వస్తుంది. తర్వాత మీకు వచ్చిన OTP  ని ఎంటర్ చేయాలి. 
  5. ఈ విధంగా మొత్తం పూర్తి చేశాక కంటిన్యూ యువర్ అడ్మిషన్ జర్నీ అని ఆప్షన్ వస్తుంది ,దానిపై క్లిక్ చేయండి అక్కడ మీరు ఇంతకు ముందు ఇచ్చిన వివరాలు ఉంటాయి వాటితో పాటు అక్కడ మీ ఎడ్యుకేషన్ అర్హత దగ్గర మీ అర్హతను ఎంచుకోండి. 
  6. తర్వాత ఎంటర్ యువర్ స్కోర్ దగ్గర  మీ అర్హత సర్టిఫికెట్ లోని స్కోర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ మీ అప్లికేషన్ అని వస్తుంది.దానిపై క్లిక్ చేస్తే   ఎలజిబిలిటీ చెక్,స్క్రీనింగ్,ఆఫర్ లెటర్,సీట్ బుకింగ్ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. 

 ఎలిజిబిలిటీ చెక్: ఈ టెస్ట్  ఆన్లైన్ లో జరుగుతుంది.30 నిమిషాలు,35 మల్టీఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

  1. పర్సనాల్టీ inventory 15 ప్రశ్నలు,
  2. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ కి 5 ప్రశ్నలు,
  3. Data analysis and suffiency - 3 ప్రశ్నలు
  4. Mathematics skills - 8 ప్రశ్నలు ,
  5. Intelligence & Critical reasoning 4 ప్రశ్నలు 
  6. Penalty for wrong answers - 0 ఉంటుంది.
  7. డిఫికల్టీ - మీడియం
  8. లాంగ్వేజ్ - ఇంగ్లీష్ ఉంటుంది. 

తర్వాత షెడ్యూల్ టెస్ట్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే అక్కడ మీకు  ఎప్పుడు టెస్ట్ రాయడానికి వీలు ఉంటుందో ఆ సమయాన్ని ఎంచుకోవాలి.

ఈ టెస్ట్ కి సంబంధించి మీకు కాల్ కూడా వస్తుంది. మీరు టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి అంటే అక్కడ ప్రాక్టీస్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే సంబంధించిన వివరాలు డౌన్లోడ్ అవుతాయి. 

మీరు టెస్ట్ కి అటెండ్ అవుతున్నపుడు అక్కడ వారు ఇచ్చిన ఖండిషన్స్ గమనించి అప్పుడు టెస్ట్ కి అటెండ్ అవ్వండి. ఈ టెస్ట్ కి కెమెరా యాక్సెస్ కూడా ఉంటుంది.ఈ టెస్ట్ వీడియోలో కనిపిస్తూ ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. 

తర్వాత వీడియోలో డాక్మెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్యూ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాక మీ అర్హత సర్టిఫికెట్స్ అన్నీ సరిగా ఉన్నాయా, మీ టెస్ట్ ఫర్ఫార్మెన్స్,మీ ఇంటర్యూ ఫర్ఫార్మెన్స్ అన్నీ ఒకే అయితే మీకు ఆఫర్ లెటర్ పంపిస్తారు. 

ఇవన్నీ ఎందుకంటే వారు మీకు ఎడ్యుకేషన్ తర్వాత ప్లేస్మెంట్ చూపిస్తారు కాబట్టి అందుకు మీరు అర్హుల కదా అని చెక్ చేయడానికి ఇవన్నీ చేస్తారు. ఒకవేళ మీకు జాబ్ రాకపోతే మీరు యూనివర్సిటీ ఫీజ్ కట్టవల్సి ఉంటుంది.

ఈ యూనివర్సిటీ 1000 పైగా మేజర్ రీక్యూరిటర్స్, ప్లేస్మెంట్ సఫోర్ట్ 100% ఉంటుంది మరియు యావరేజ్ సాలరీ ప్యాకేజ్  సంవత్సరానికి 4.5 లక్షలు ,హైహెస్ట్ సాలరీ ప్యాకేజీ సంవత్సరానికి 10 లక్షలు ఉంటుంది.

 మీకు మొదటగా 4.5 లక్షల ప్యాకేజ్ తో జాబ్ వచ్చిన నెలకి 25,000-33,000 జీతం వస్తుంది. కాబట్టి ఈ యూనివర్సిటీ వారు మీరు జాబ్ పొందాక ఫీజ్ చేయమంటున్నారు. ఈ విధంగా చదివి చాలా విద్యార్థులు ప్లేస్మెంట్ పొందారు. మీరు అక్కడ విద్యార్థుల రివ్యూ కూడా చూడవచ్చును.

రిజిస్టర్ అయ్యి కోర్స్ ని పూర్తి చేశాక ప్లేస్మెంట్ వాళ్ళే చూపిస్తారు,మీరు ప్లేస్మెంట్  అయ్యాక అంటే ఉద్యోగం పొందాక మీ జీతం నుండి కోర్స్ ఫీజ్ కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజ్ ఎందుకంటే వారు మీకు కోర్స్ నేర్పించి ,ప్లేస్మెంట్ చూపించినందుకు గాను ఈ ఫీజ్ కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ లో MBA చేయాలి అనుకుంటున్నారో వారు దీనికి అర్హులు. అంతేకాకుండా PGDM  చేయాలనుకునే వారు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

Apply now

Dukebadi

Click here

Click here

Top Post Ad

Below Post Ad